01 Wed 13:14 ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ లాక్ అయిపోయింది! అమెరికాలో ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ కు వెరైటీ కష్టం ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న యువతి వీడియోను నెటిజన్లతో పంచుకున్న జెన్నా సినాట్రా
02 Fri 16:25 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ! ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలోకి రాబోతోందంటూ ప్రచారం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట నిజమేనన్న ఆర్బీఐ గవర్నర్ 2014లో పార్లమెంటులో ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన
03 Fri 16:21 అద్భుత ఆవిష్కరణ.. ఇక గోడలకు మేకులు, డ్రిల్లింగ్‌తో పనిలేదు! గోడలకు మేకులు కొట్టకుండా వస్తువులు తగిలించే సరికొత్త టెక్నాలజీ అర్జెంటీనాకు చెందిన మార్కో అగస్టిన్ సెక్కీ ఆవిష్కరణ 'ఐరన్‌ప్లాక్' ప్రత్యేక సిమెంట్ మిశ్రమంతో గోడలకు అయస్కాంత శక్తి ఇంటి అలంకరణ, వస్తువుల అమరిక మరింత సులభతరం ప్రస్తుతం పైలట్ టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఆవిష్కరణ
04 Fri 16:18 'పెద్ది'కి ఊహించని షాక్.. రెండో రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేసిన హై క్వాలిటీ ప్రింట్స్! రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి పైరసీ షాక్ విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్‌తో సినిమా లీక్ పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ వసూళ్లపై పైరసీ ప్రభావం చూపుతుందని విశ్లేషకుల ఆందోళన
05 Fri 16:04 ట్రంప్ ‘శాంతిదూత’ అయ్యాడట.. పాక్ ప్రధాని భజన! ట్రంప్ జోక్యం వల్లే భారత్‌తో కాల్పుల విరమణ కుదిరిందన్న పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ని శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్ మూడో దేశం జోక్యం లేదని గతంలోనే కొట్టిపారేసిన భారత్ నిధుల కోసం పాక్ డ్రామాలంటున్న నిపుణులు
06 Fri 15:57 హైదరాబాద్ విద్యార్థికి జేఈఈలో 4వ ర్యాంక్.. తల్లిదండ్రుల క్రమశిక్షణపై ఆసక్తికర చర్చ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్ విద్యార్థికి 4వ ర్యాంక్ చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్ ఇవ్వలేదన్న తండ్రి కొన్ని పొరపాట్ల వల్లే ఫస్ట్ ర్యాంక్ రాలేదని వ్యాఖ్య తల్లిదండ్రుల ఒత్తిడిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
07 Fri 15:55 ఆంధ్రా రొయ్య.. ప్రపంచస్థాయికి వెళ్లాలి: విశాఖ ఆక్వా సదస్సులో చంద్రబాబు బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడి అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధికి ప్రణాళిక భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో ఏపీ వాటా 38 శాతం అని వెల్లడి ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ 'ఆంధ్రా ష్రింప్.. ఇండియా సీ-ఫుడ్' అనే బ్రాండ్ స్థాపించాలని పిలుపు
08 Fri 15:54 కొత్త అవతారంలో అక్కినేని హీరో.. నిర్మాతగా మారిన నాగచైతన్య లాంఛనంగా ప్రారంభమైన నాగచైతన్య 'దూత 2' వెబ్ సిరీస్ ఈ సిరీస్‌తో తొలిసారి నిర్మాతగా మారిన హీరో నాగచైతన్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా హాజరై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన కింగ్ నాగార్జున విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న సస్పెన్స్ థ్రిల్లర్
09 Fri 15:51 జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్? ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు టీడీపీ 3 స్థానాలు, జనసేన ఒక స్థానంలో పోటీ చాలా కాలంగా లింగమనేని పేరును పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్
10 Fri 15:49 చిన్నారి కడుపులో తన్నిన రోబో.. నొప్పితో విలవిల్లాడిన బాలుడు.. వీడియో ఇదిగో! చైనా బొటానికల్ గార్డెన్‌లో రోబో ప్రదర్శనలో అపశ్రుతి మార్షల్ ఆర్ట్స్ విన్యాసంలో భాగంగా బాలుడిని కాలితో తన్నిన రోబో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ రోబోల భద్రత, యంత్రాలు తప్పు చేస్తే బాధ్యత ఎవరిదనే దానిపై తీవ్ర చర్చ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్ల విమర్శలు