మ్యాచ్ బాల్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్!
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఎంఐ మ్యాచ్‌లో ఘటన
- తన చేతికి అందిన బాల్‌ను ప్యాంట్‌లో వేసుకున్న అభిమాని
- పోలీసులు వచ్చి బాల్‌ను రికవరీ చేసుకున్న వైనం
ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కోల్‌కతా నిలిచింది. నిన్నటి గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు కావడంతో కేకేఆర్ ఖాతాలో మరో పాయింట్ చేరింది. దీంతో ప్రస్తుతం 13 మ్యాచుల్లో (9 విజయాలు) 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.