ధోనీ దేవుడు.. అతడికి భవిష్యత్తులో దేవాలయాలు కడతారు: అంబటి రాయుడు
- సీఎస్కే సారథి ధోనీపై అంబటి రాయుడు ప్రశంసలు
- తమిళ ప్రజలు ధోని కోసం గుడి కడతారని జోస్యం
- సీఎస్కేకి, టీమిండియాకు ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడన్న రాయుడు
కాగా, ఆదివారం ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు వికెట్ల తేడాతో ఆర్ఆర్పై గెలుపు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచుల్లో ఏడింటిలో సీఎస్కే విజయం సాధించింది. 14 పాయింట్లు, +0.528 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక మే 18న ఆర్సీబీతో సీఎస్కే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది.