Jeevan Reddy: ఆర్మూర్‌లోని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మాల్‌కు ఆర్టీసీ నోటీసులు

RTC notices to Jeevan Reddy mall
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్‌కు ఆర్టీసీ నోటీసులు పంపించింది. బస్టాండ్ ప్రాంతంలోని మాల్‌కు సంబంధించి రూ.3.14 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆంజనేయులు నోటీసులు ఇచ్చారు. సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా బకాయిలను చెల్లించకుంటే మాల్‌ను స్వాధీనం చేసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మాల్‌కు ఆర్టీసీ గతంలోనూ నోటీసులు జారీ చేసింది.
Go Back to Shorts
Jeevan Reddy
BRS
Congress
TSRTC

More Telugu News