ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అప్పటిదాకా కట్టడి చేసి ఆఖర్లో పరుగులిచ్చేసిన కమిన్స్... లక్నో గౌరవప్రద స్కోరు
    01 Wed 21:33

    అప్పటిదాకా కట్టడి చేసి ఆఖర్లో పరుగులిచ్చేసిన కమిన్స్... లక్నో గౌరవప్రద స్కోరు

    • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
    • హైదరాబాదులో మ్యాచ్
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు
  • పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన
    02 Thu 08:23

    పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన

    • పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదన్న విదేశాంగ శాఖ
    • ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉద్దేశించిన పత్రం మాత్రమేనని స్పష్టీకరణ
    • పౌరసత్వ చట్టం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడి
    • కేంద్రం ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ 
    • ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే స్పష్టత
  • రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్
    03 Thu 08:22

    రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్

    • ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక
    • అద్భుత ఫామ్‌లో ఉన్నా యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు
    • ఇది జైస్వాల్ పట్ల కఠినమైన నిర్ణయమన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్
    • భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్ల సంస్కృతిని ప్రశ్నించిన మంజ్రేకర్
    • ఎంపికలు దేశం కోసం ఉండాలి, వ్యక్తుల కోసం కాదని వ్యాఖ్య
  • 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా
    04 Thu 08:11

    9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా

    • ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడిన ఫైమా
    • హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి
    • 9 ఏళ్ల ప్రేమ ప్రయాణంపై సోషల్ మీడియాలో పోస్ట్
    • వైరల్ అవుతున్న పెళ్లి వీడియో, ఫొటోలు
  • పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!
    05 Thu 07:55

    పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!

    • ఫ్రాన్స్ మహిళ, ఐదుగురు పిల్లలకు విముక్తి
    • 12 ఏళ్లుగా భర్త చెరలో బందీగా ఉన్న బాధితురాలు
    • కుమారుడు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్
    • భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్‌కు వెళ్తామంటున్న కుటుంబం 
  • ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్
    06 Thu 07:47

    ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్

    • మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ 
    • పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు
    • ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్
    • డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ
  • 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
    07 Thu 07:25

    'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!

    • సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్
    • సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని  ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ
    • బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
    • నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
  • శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్
    08 Thu 07:16

    శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్

    • మే నెలలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టిన నటుడు
    • అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్
    • సినిమా పరిశ్రమలో మరింత కష్టపడి పనిచేస్తానని వెల్లడి
    • ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రవి మోహన్
  • ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?
    09 Thu 07:05

    ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?

    • ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో నందని
    • లివిన్ పార్ట్‌నర్‌పై హత్య ఆరోపణలు
    • నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు
  • సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు
    10 Thu 06:43

    సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు

    • విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
    • నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
    • విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
    • గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
    • ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV