టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్... 28 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయిన కోల్ కతా
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- ఓపెనింగ్ స్పెల్ లో మూడు వికెట్లు తీసిన తుషార
ఆ తర్వాత తుషార... రఘువంశీ (13), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6) లను కూడా అవుట్ చేశాడు. దాంతో కోల్ కతా జట్టు 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. కాగా, పాయింట్ల పట్టికలో కోల్ కతా రెండో స్థానంలో ఉండగా, ముంబయి 9వ స్థానంలో కొనసాగుతోంది.