ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చెన్నై బ్యాటింగ్ లైనప్ కు కళ్లెం వేసిన పంజాబ్ కింగ్స్
    01 Wed 21:38

    చెన్నై బ్యాటింగ్ లైనప్ కు కళ్లెం వేసిన పంజాబ్ కింగ్స్

    • చెన్నై సూపర్ కింగ్స్ × పంజాబ్ కింగ్స్
    • ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ 
    • 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసిన చెన్నై 
  • మరోసారి పెళ్లి పీటలెక్కిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త.. శ్రీనగర్ అమ్మాయితో నిఖా!
    02 Tue 07:23

    మరోసారి పెళ్లి పీటలెక్కిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త.. శ్రీనగర్ అమ్మాయితో నిఖా!

    • రెండో పెళ్లి చేసుకున్న ఊర్మిళ మాజీ భర్త మోహ్సిన్ అఖ్తర్ మీర్
    • శ్రీనగర్‌కు చెందిన నిధా భట్‌తో నిరాడంబరంగా వివాహం
    • ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకున్న మోహ్సిన్
    • 2024లో ఊర్మిళతో విడిపోయిన తర్వాత కొత్త జీవితంలోకి అడుగు
    • సోషల్ మీడియాలో కొత్త జంటకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం!
    03 Tue 07:01

    పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం!

    • కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం
    • ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి
    • జనావాసాలను తప్పించి పెను ప్రమాదం నివారించిన పైలట్లు
    • విమాన శకలాలు పడి ముగ్గురు పౌరులకు గాయాలు
    • ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన పాక్ సైన్యం
  • సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    04 Tue 06:41

    సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు
    • స్వయంగా శుభాకాంక్షలు చెప్పి వేడుక జరిపిన సీఎం చంద్రబాబు
    • ముఖ్యమంత్రి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందన్న నారాయణ
    • ఏపీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టీకరణ
  • అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది దుర్మరణం
    05 Tue 06:40

    అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది దుర్మరణం

    • కాలిఫోర్నియా ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ప్రమాదానికి గురైన B-52 బాంబర్ విమానం
    • రాడార్ ఆధునికీకరణ పరీక్షల సమయంలో విషాదం
    • రన్‌వేపైనే కుప్పకూలిన బాంబర్ 
  • పుట్టినరోజు కానుక.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం విజయ్ శ్రీకారం
    06 Tue 06:28

    పుట్టినరోజు కానుక.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం విజయ్ శ్రీకారం

    • తమిళనాడులో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం
    • తన పుట్టినరోజైన జూన్ 22న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం విజయ్
    • మొదటి విడతలో 46,000 కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడి
    • జనవరి నుంచి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన పౌరసరఫరాల శాఖ
  • బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
    07 Tue 06:17

    బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

    • బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకున్న ముఖేశ్ అంబానీ
    • ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం  రూ.10 కోట్ల విరాళం అందజేత
    • దేశ శ్రేయస్సు కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం
    • చార్‌ధామ్ యాత్ర నేపథ్యంలో అంబానీ ఆధ్యాత్మిక పర్యటన
  • యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల
    08 Mon 23:10

    యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల

    • మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అభ్యర్థుల అర్హత
    • మొత్తం 1,016 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ
    • జూన్ 19 నుంచి 28 వరకు మెయిన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ
    • అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో అర్హుల జాబితా
  • టెక్ట్స్ బుక్ పై మొహెంజోదారో 'డ్యాన్సింగ్ గర్ల్'... ఎన్సీఈఆర్టీపై విమర్శలు
    09 Mon 22:55

    టెక్ట్స్ బుక్ పై మొహెంజోదారో 'డ్యాన్సింగ్ గర్ల్'... ఎన్సీఈఆర్టీపై విమర్శలు

    • ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకంలో 'డ్యాన్సింగ్ గర్ల్' విగ్రహంపై వివాదం
    • విగ్రహానికి దుస్తులు ఉన్నట్లు డిజిటల్‌గా మార్పు
    • ఇది సెన్సార్‌షిప్ చర్యేనంటూ చరిత్రకారుల తీవ్ర విమర్శ
    • ప్రత్యేక కారణమేమీ లేదని వివరణ ఇచ్చిన ఎన్సీఈఆర్టీ
    • విమర్శల నేపథ్యంలో అసలు చిత్రాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు
  • సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
    10 Mon 22:46

    సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!

    • సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అగ్రస్థాయి ప్రొటోకాల్
    • పోలీస్ ఎస్కార్ట్‌తో భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన సింగపూర్ ప్రభుత్వం
    • సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో 30 నిమిషాల పాటు కీలక చర్చలు
    • అమరావతి పురోగతిపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సింగపూర్ ప్రధాని
    • గూగుల్, పలు వెంచర్ క్యాపిటలిస్టులతో ఏపీలో పెట్టుబడులపై చర్చలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV