రేపు ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన
- ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుకోనున్న గడ్కరీ
- అరకు పరిధిలోని సుందరనారాయణపురంలో పర్యటన
- సాయంత్రం అనకాపల్లిలో ఎలైట్ మీట్ కార్యక్రమానికి హాజరు
సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి లోక్ సభ స్థానం పరిధిలో వేపగుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం, సాయంత్రం 6.15 గంటలకు గడ్కరీ నాగ్ పూర్ వెళ్లనున్నారు.