ఆ మాట చెప్పిన రేవంత్ రెడ్డి గద్దలను మాత్రం ఎత్తుకెళ్లారు: హరీశ్ రావు
- కేసీఆర్ ఇంటిపై వాలిని కాకిని తన ఇంటిపై వాలనీయనన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారేనన్న హరీశ్
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారని విమర్శ
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ముఖ్యమంత్రి కాకులను వాలనీయనని అనడం విడ్డూరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నారు.