ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎస్‌కే రివేంజ్‌.. ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి.. చ‌రిత్ర సృష్టించిన చెన్నై!
    01 Mon 06:16

    సీఎస్‌కే రివేంజ్‌.. ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి.. చ‌రిత్ర సృష్టించిన చెన్నై!

    • చెన్నైలో ఎస్ఆర్‌హెచ్ వ‌ర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌
    • 78 ప‌రుగుల తేడాతో గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్
    • 4 వికెట్లు ప‌డ‌గొట్టి ఎస్ఆర్‌హెచ్‌ను కోలుకోని దెబ్బ తీసిన తుషార్ దేశ్‌పాండే  
    • 98 ప‌రుగుల‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు'
    • ఇటీవ‌ల హైద‌రాబాద్ హోం గ్రౌండ్‌లో ఓట‌మికి చెన్నై త‌న సొంత‌గ‌డ్డ‌పై గెలిచి రివేంజ్ తీర్చుకున్న వైనం
  • యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త!
    02 Sun 11:08

    యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త!

    • యోగా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణుల హెచ్చరిక
    • రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు తలకిందులుగా చేసే ఆసనాలకు దూరంగా ఉండాల‌ని సూచ‌న‌
    • వెన్నెముక సమస్యలు ఉన్నవారు ముందుకు వంగే ఆసనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
    • గ్లాకోమా రోగులు కంటిపై ఒత్తిడి పెంచే ఆసనాలకు బదులు సురక్షితమైనవి ఎంచుకోవాల‌ని వెల్ల‌డి
  • లిస్ట్-ఎ క్రికెట్‌లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ!
    03 Sun 10:51

    లిస్ట్-ఎ క్రికెట్‌లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ!

    • దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో ముక్కోణపు టోర్నీ
    • ఫైనల్లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం 
    • లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు
    • 94 పరుగుల వద్ద సహాన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్ 
  • భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు
    04 Sun 10:46

    భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు

    • 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత్‌కు ప్రయాణం
    • కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రకటన.. ప్రభుత్వ సమన్వయంతోనే సాధ్యమైందని వెల్లడి
    • అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత సడలిన ఆంక్షలతో తిరిగి ప్రారంభమైన నౌకల రాకపోకలు
    • దేశ ఇంధన భద్రతకు ఈ పరిణామం అత్యంత కీలకమని విశ్లేషణ
  • 'జై శ్రీరామ్' నినాదాల‌తో ద‌ద్ద‌రిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం
    05 Sun 10:32

    'జై శ్రీరామ్' నినాదాల‌తో ద‌ద్ద‌రిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం

    • బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం
    • రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు
    • నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం
    • అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక
    • మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు
  • హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
    06 Sun 10:30

    హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!

    • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం 
    • బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం 
    • రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన 
    • రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన 
    • ఆగస్టు 15 నుంచి 'సంజీవని' ప్రాజెక్ట్ అమలు
  • నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీల‌క మార్పులివే..!
    07 Sun 10:17

    నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీల‌క మార్పులివే..!

    • పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్
    • పరీక్షా సమయం 15 నిమిషాలు పెంపు.. పెరిగిన రఫ్ వర్క్ పేజీలు
    • ప్రశ్నపత్రాల తరలింపునకు వైమానిక దళ విమానాల వినియోగం
    • కట్టుదిట్టమైన భద్రత.. సీసీటీవీ నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు
    • వదంతులు అరికట్టేందుకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు
  • కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు!
    08 Sun 10:05

    కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు!

    • నావికుల రక్షణపై మోదీ మాట్లాడారని ప్రశంసించిన శశి థరూర్ 
    • విదేశాంగ శాఖ  అధికారిక నివేదికలో ఎక్కడా నావికుల ప్రస్తావన లేదన్న పవన్ ఖేరా  
    • భారతీయ నావికులు మరణించిన అంశాన్ని మోదీ  లేవనెత్తారన్న థరూర్ 
    • ఈ అంశానికి రాజకీయ రంగు పూయడం తగదంటూ సాక్ష్యాలతో థరూర్  సమాధానం 
    • రాహుల్ గాంధీ వైఖరిని శశి థరూరే తప్పుబట్టారన్న బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా
  • టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన
    09 Sun 09:41

    టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన

    • టీఎంసీకి చెందిన రూ.440 కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు స్తంభన
    • తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు
    • నిధుల మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న రెబల్ వర్గం
    • పార్టీలో చీలిక నేపథ్యంలో నిధుల కోసం రెండు వర్గాల మధ్య పోరు
    • ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న టీఎంసీ అధికారిక వర్గాలు
  • ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
    10 Sun 09:31

    ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

    • విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
    • గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం
    • వచ్చే ఏడాది తిరుపతిలో యోగా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటన
    • ఆధ్యాత్మికత, యోగాతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధ్యమన్న సీఎం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV