Fri 08:25 అవసరానికి భార్య స్త్రీధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగిచ్చేయాలి: సుప్రీం కోర్టు పుట్టింటివారు ఇచ్చిన బంగారు నాణేలు భర్త తనకు చెప్పకుండా వాడేశాడన్న మహిళ తన స్త్రీధనం తనకు తిరిగిప్పించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైనం కేసులో తాజాగా తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం అవసరానికి తీసుకున్న భార్య డబ్బును తిరిగివ్వాల్సిన నైతిక బాధ్యత భర్తదని వ్యాఖ్య భార్య సొమ్ము వాడుకున్నందుకు పరిహారం కలుపుకుని రూ.25 లక్షలు చెల్లించాలని భర్తకు ఆదేశం Read full story
Wed 13:33 నా ప్లాన్ అదే.. సెంచరీ సీక్రెట్ చెప్పిన అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 135 పరుగులతో అజేయంగా నిలిచిన అభిషేక్ శర్మ సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేర్చిన భారీ విజయం సరైన మ్యాచ్‌అప్‌ల కోసం ఓపికగా ఎదురుచూడటమే తన వ్యూహమన్న స్టార్ బ్యాటర్ రెండో స్ట్రాటజిక్ టైమ్‌అవుట్ వరకు క్రీజులో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడి పవర్‌ప్లేలో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడమే తన ప్రణాళిక అని స్పష్టీకరణ Read full story
Wed 13:17 అంగారకుడిపై జీవం ఆనవాళ్లు?.. కీలక ఆధారాలు గుర్తించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులను గుర్తించిన నాసా క్యూరియాసిటీ రోవర్ ఎండిపోయిన సరస్సులో ఏడు రకాల రసాయనాల గుర్తింపు, వీటిలో ఐదు కొత్తవి ఇది జీవం ఉన్నట్టు నిర్ధారణ కాకపోయినా, కీలక ఆధారాలు భద్రంగా ఉన్నాయని వెల్లడి 350 కోట్ల ఏళ్ల కిందటి సేంద్రియ పదార్థాలు చెక్కుచెదరలేదని శాస్త్రవేత్తల అంచనా భవిష్యత్ రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ మిషన్‌పై పెరిగిన అంచనాలు Read full story
Wed 13:11 ఐఐటీ తిరస్కరణ.. ఆరేళ్లు చదివిన డిగ్రీ.. అయినా మైక్రోసాఫ్ట్‌లో కోటి 20 లక్షల జాబ్! ఎన్నో అపజయాల తర్వాత మైక్రోసాఫ్ట్‌లో రూ. 1.2 కోట్ల ప్యాకేజీ సాధించిన టెక్కీ ఐఐటీ ఫెయిల్, నాలుగేళ్ల డిగ్రీకి ఆరేళ్లు పట్టిందని వెల్లడి విఫలమైన స్టార్టప్‌లు, టాక్సిక్ బాస్‌లతో ఇబ్బందులు పడ్డానని ఆవేదన వైఫల్యాలు నన్ను ఆపలేదు, కేవలం ఆలస్యం చేశాయంటూ స్ఫూర్తిదాయక పోస్ట్ సోషల్ మీడియాలో టెక్కీ పట్టుదలను ప్రశంసిస్తున్న నెటిజన్లు Read full story
Wed 13:11 ఏపీ లిక్కర్ స్కామ్: ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ సిట్ లేఖలు లిక్కర్ కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ31 ధనుంజయ రెడ్డి వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ, ఐఆర్‌టీఎస్ కు సిట్ లేఖలు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నిందితులు Read full story
Wed 13:06 కేసీఆర్, హరీశ్ రావులపై తక్షణ చర్యలు వద్దన్న హైకోర్టు... అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు కళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై అద్దంకి దయాకర్ ఫైర్ తక్షణ చర్యలు వద్దని మాత్రమే హైకోర్టు చెప్పిందని వ్యాఖ్య సీబీఐ నివేదికలో అవినీతి భాగోతం బయటపడుతుందన్న దయాకర్ Read full story
Wed 12:59 పూర్తి ఫిట్‌నెస్‌తో ధోనీ.. ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి? పిక్క కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ చేసిన ఎంఎస్‌డీ ధోనీ కీపింగ్ చేయడం శుభ సంకేతం అన్న ముంబై మాజీ ప్లేయర్ ఆదిత్య తారే ముంబైతో మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ధోనీ రాకతో సీఎస్‌కే శిబిరంలో కొత్త ఉత్సాహం Read full story
Wed 12:41 సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడి నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి పొన్నం హామీ 32 డిమాండ్లలో 29 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ సమ్మె వల్ల సామాన్య ప్రజలు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆవేదన Read full story
Wed 12:36 నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి హారర్ కామెడీ థ్రిల్లర్ .. 'రాకాస' ఏప్రిల్ 3న విడుదలైన 'రాకాస' థియేటర్స్ నుంచి వచ్చిన హిట్ టాక్ నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు త్వరలోనే అందుబాటులోకి రానుందని టాక్ Read full story
Wed 12:30 ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు?: తలసాని ఆగ్రహం తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య ఎలక్ట్రిక్ బస్సులో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్న ఆర్టీసీ ఉద్యోగులనే ఆ బస్సులకు కేటాయించాలని డిమాండ్ Read full story