Thu 21:03 మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్ ను ఓడిస్తాడట... బచ్చా! పవన్ కల్యాణ్ ను నువ్వా ఓడించేది?: చంద్రబాబు రైల్వేకోడూరులో కూటమి ఎన్నికల ప్రచార సభ హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి జగన్ ను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు ఇంత చెత్త ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని వెల్లడి Read full story
Fri 16:34 రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు! ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా ఉందన్న సెహ్వాగ్ అభిమానులు ప్రశ్నించక ముందే రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలని సూచన Read full story
Fri 16:22 అమెరికా సైనికుడిపై కోతి దాడి.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వింత ఘటన పశ్చిమాసియాకు వెళుతున్న అమెరికా నౌకలోని సైనికుడిపై థాయ్‌లాండ్‌లో కోతి దాడి ఇరాన్ అమర్చిన మైన్‌లను తొలగించే కీలక మిషన్‌పై వెళుతుండగా ఈ ఘటన గాయపడిన సైనికుడిని చికిత్స కోసం జపాన్‌లోని నేవీ బేస్‌కు తరలింపు ఈ ఘటనతో మిషన్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేసిన అమెరికా నౌకాదళం హర్మూజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ వింత పరిణామం Read full story
Fri 16:19 స్టాక్ మార్కెట్లకు చమురు దెబ్బ... ఇవాళ కూడా కుప్పకూలిన సూచీలు అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పెరిగిన చమురు ధరలు స్టాక్ మార్కెట్లు భారీగా పతనం సెన్సెక్స్ 983 పాయింట్లు నష్టపోగా, 24,000 మార్కు దిగువకు నిఫ్టీ బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 107 డాలర్లను దాటిన వైనం దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ Read full story
Fri 16:07 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సమీరా రెడ్డి తెలుగు అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సమీరా రెడ్డి 2014లో వివాహం తర్వాత సినిమాలకు దూరం ఇప్పుడు సంజయ్ దత్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ముద్దుగుమ్మ Read full story
Fri 16:05 'బాహుబలి 2' రికార్డు బద్దలు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.1812 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా రెండో స్థానానికి ఎగబాకిన వైనం ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ధురంధర్ 2’ Read full story
Fri 16:02 బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన కవిత బీఆర్ఎస్ పార్టీ పేరుతో పాటు ఆత్మను కూడా మార్చుకుందని విమర్శ మూల సిద్ధాంతం నుంచి తప్పుకుంటే పార్టీ మనుగడ సాగించలేదన్న కవిత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయన్న కవిత Read full story
Fri 16:00 ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీలోకి రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మూడింట రెండొంతుల మంది ఆప్ రాజ్యసభ ఎంపీలతో కలిసి బీజేపీలో విలీనం! అరవింద్ కేజ్రీవాల్‌కు, ఆప్‌కు భారీ రాజకీయ ఎదురుదెబ్బ పార్టీ తన ఆశయాలకు దూరమైందంటూ చద్దా విమర్శలు రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగింపే కారణమని ప్రచారం Read full story
Fri 15:48 చంద్రబాబువి నీచ రాజకీయాలు.. దమ్ముంటే జగన్‌పై నేరుగా యుద్ధం చేయాలి: సతీశ్ రెడ్డి చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు అల్లుతున్నాయన్న సతీశ్ జగన్ కు సంబంధం లేని లింకులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు పెద్ద దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానంద రెడ్డికి ఏముందని ప్రశ్న Read full story
Fri 15:43 మారుతి సుజుకి సరికొత్త రికార్డు... ప్రతి 14 నిమిషాలకు ఒక కారు! 2025-26 ఆర్థిక సంవత్సరంలో 23.4 లక్షల కార్లు ఉత్పత్తి చేసిన మారుతి ప్రతి 14 నిమిషాలకు ఒక కారు తయారు చేసి కొత్త రికార్డు భారత్‌లో ఏ ఆటోమొబైల్ కంపెనీ సాధించని అత్యధిక ఉత్పత్తి ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడమే లక్ష్యమన్న ఎండీ Read full story