01 Wed 07:52 ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. 17 ఏళ్లలో ఇదే తొలిసారి సెంచరీ బాదిన తొలి చెన్నై కెప్టెన్‌గా నిలిచిన గైక్వాడ్ లక్నోపై సెంచరీతో రికార్డు సాధించిన సీఎస్కే కెప్టెన్ చెన్నై కెప్టెన్‌గా ధోనీ పేరిట అత్యధిక స్కోరు 84 పరుగులు
02 Sun 12:50 యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండగల సీజన్‌లో భారీగా విడుదల యశ్ 'టాక్సిక్' కొత్త విడుదల తేదీ ఆగస్టు 26గా ఖరారు ఆగిపోయిందన్న ఊహాగానాలకు చెక్ పెట్టిన చిత్రబృందం రాయ, టికెట్ పాత్రల్లో యశ్ డ్యూయల్ అవతార్‌తో కొత్త పోస్టర్ విడుదల వరలక్ష్మీ వ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ పండగలను లక్ష్యంగా చేసుకుని రిలీజ్
03 Sun 12:36 యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్ తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
04 Sun 12:15 జేఈఈలో 2 మార్కులతో ఫెయిల్.. ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్! జేఈఈలో రెండు మార్కులతో విఫలమైనా పట్టు వదలని యువకుడు కోచింగ్ తీసుకోకుండా సొంతంగా చదివి ఐఐఎస్‌టీలో సీటు సాధించిన వైనం ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ చేసిన సంకేత్ కుమార్ కుటుంబ సభ్యుల మద్దతే తన విజయ రహస్యమని వెల్లడి పిల్లలను నమ్మితే వారే విజయాలు సాధిస్తారన్న కుటుంబ సభ్యులు
05 Sun 11:56 ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ దూనగిరి, సంశోధక్, అగ్రే నౌకలతో పెరగనున్న నావికాదళ సామర్థ్యం రక్షణ రంగంలో భారత్ కొనుగోలుదారుగా ఉండబోదని స్పష్టం చేసిన ప్రధాని సముద్ర శక్తి బలంగా ఉన్న దేశమే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుగుతుందని వ్యాఖ్య యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక సామర్థ్యాలను పెంచనున్న కొత్త నౌకలు
06 Sun 11:38 కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దగ్ధమైన ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయిన బస్సు
07 Sun 11:08 యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త! యోగా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణుల హెచ్చరిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు తలకిందులుగా చేసే ఆసనాలకు దూరంగా ఉండాలని సూచన వెన్నెముక సమస్యలు ఉన్నవారు ముందుకు వంగే ఆసనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి గ్లాకోమా రోగులు కంటిపై ఒత్తిడి పెంచే ఆసనాలకు బదులు సురక్షితమైనవి ఎంచుకోవాలని వెల్లడి
08 Sun 10:51 లిస్ట్-ఎ క్రికెట్‌లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ! దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు 94 పరుగుల వద్ద సహాన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్
09 Sun 10:46 భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత్‌కు ప్రయాణం కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రకటన.. ప్రభుత్వ సమన్వయంతోనే సాధ్యమైందని వెల్లడి అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత సడలిన ఆంక్షలతో తిరిగి ప్రారంభమైన నౌకల రాకపోకలు దేశ ఇంధన భద్రతకు ఈ పరిణామం అత్యంత కీలకమని విశ్లేషణ
10 Sun 10:32 'జై శ్రీరామ్' నినాదాలతో దద్దరిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు