01 Mon 19:12 నేను హిందువును... దేవుడిని నమ్ముతాను... అలాంటి వాడే నిజమైన హిందువు: రేవంత్ రెడ్డి ఎవరి ధర్మం వారిది... ఎవరైనా పరస్పరం గౌరవించుకోవాలన్న ముఖ్యమంత్రి దేవుడి పేరుతో రాజకీయం చేసే వారిని పొలిమేర దాకా తరిమికొడదామని పిలుపు దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలి... అదే నిజమైన హిందుత్వమన్న రేవంత్ రెడ్డి
02 Sat 19:04 రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్న బొత్స రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని విమర్శ సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని నిలదీత
03 Sat 19:00 అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున మరింత స్పెషల్‌గా 'లెనిన్' జూలై 10న వస్తున్నాడంటూ నాగార్జున అప్ డేట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన నాగార్జున మరింత నాణ్యమైన అవుట్‌పుట్ కోసమే ఈ నిర్ణయమని వెల్లడి ఈ చిత్రంతో కొత్త అఖిల్‌ను చూస్తారని నాగార్జున భరోసా
04 Sat 18:59 విమానంలోని టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ.4.26 కోట్ల బంగారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ బంగారం పట్టివేత దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో గుర్తింపు ప్రకటనల స్పీకర్ బాక్స్‌లో దాచిన 24 బంగారు బిస్కెట్లు స్వాధీనం బంగారం తమదేనని ఎవరూ చెప్పకపోవడంతో అన్‌క్లెయిమ్డ్‌గా ప్రకటన
05 Sat 18:55 రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్న కల్యాణి హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని విమర్శ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేదని ఆరోపణ
06 Sat 18:42 ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే! బంధువుల నుంచి స్వీకరించే బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు ఈ కానుకలను ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా చూపాల్సిన అవసరం లేదు పెళ్లి కానుకలు, రూ.50,000 లోపు బహుమతులపై కూడా పన్ను మినహాయింపు పన్ను అధికారుల పరిశీలన కోసం సరైన పత్రాలు ఉంచుకోవడం మంచిది
07 Sat 18:31 సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసింది! తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా 'ఓ సుకుమారి!' వినోదభరితంగా సాగిన సినిమా టీజర్ విడుదల పెళ్లికూతురిని తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం దర్శకుడిగా పరిచయమవుతున్న భరత్ దర్శన్ గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
08 Sat 18:22 హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ హైదరాబాద్‌లో ఆరు నెలల చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బయపడిన చిన్నారి సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడటంతో పసికందుకు తప్పిన ప్రాణాపాయం
09 Sat 18:16 కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్! సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలు చేస్తున్న రేణు దేశాయి ప్రస్తుతం యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న రేణు కాశీలో జరుగుతున్న షూటింగ్
10 Sat 18:12 హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు