Sat 15:38 ఇంకా తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్ అనుకుంటున్నారు: రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్య ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్న సీఎం ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్‌లోకి వెళతారని ఎద్దేవా Read full story
Fri 16:43 ఇది నాకు కూడా కొత్తగానే ఉంది: సీఎం చంద్రబాబు టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్‌ల శిక్షణ శిబిరానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పోరాటాలు చేశాను కానీ నేరగాళ్లతో పోరాడటం కొత్తగా ఉందని వ్యాఖ్యలు వైసీపీ ఒక కిల్లర్ పార్టీ అని, వారి ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేయాలని సూచన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాలను ప్రస్తావిస్తూ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన సీఎం కార్యకర్తలే టీడీపీకి అధినేతలని, ప్రతి ఒక్కరూ నాయకుడిగా ఎదగాలని పిలుపు Read full story
Fri 16:42 యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన గరుడవేగ.. ఎన్నారైలకు మెరుగైన సేవలు యువర్ దేశీకార్ట్‌ను కొనుగోలు చేసిన ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ విదేశాల్లోని భారతీయులకు భారత్ నుంచి షాపింగ్ మరింత సులభతరం భారత్‌లో కొనుగోలు చేసి, వస్తువులను ఒకచోట చేర్చి విదేశాలకు పంపించుకునే సౌకర్యం తగ్గనున్న డెలివరీ సమయం, ఖర్చులు.. పెరగనున్న సేవల నాణ్యత భారతీయ విక్రేతలకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు Read full story
Fri 16:42 నితీశ్ కుమార్ రాజకీయ జీవితాన్ని బీజేపీ ముగించింది: తేజస్వి యాదవ్ నితీశ్ కుమార్‌ను తప్పిస్తారని ముందే ఊహించామన్న తేజస్వి బీహార్ ప్రజలు ఎన్నుకున్న సీఎంను తప్పించారని ఆరోపణ లాలూ ప్రసాద్ యాదవ్ శిష్యుడి ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నానని వ్యాఖ్య Read full story
Fri 16:34 రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు! ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా ఉందన్న సెహ్వాగ్ అభిమానులు ప్రశ్నించక ముందే రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలని సూచన Read full story
Fri 16:22 అమెరికా సైనికుడిపై కోతి దాడి.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వింత ఘటన పశ్చిమాసియాకు వెళుతున్న అమెరికా నౌకలోని సైనికుడిపై థాయ్‌లాండ్‌లో కోతి దాడి ఇరాన్ అమర్చిన మైన్‌లను తొలగించే కీలక మిషన్‌పై వెళుతుండగా ఈ ఘటన గాయపడిన సైనికుడిని చికిత్స కోసం జపాన్‌లోని నేవీ బేస్‌కు తరలింపు ఈ ఘటనతో మిషన్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేసిన అమెరికా నౌకాదళం హర్మూజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ వింత పరిణామం Read full story
Fri 16:19 స్టాక్ మార్కెట్లకు చమురు దెబ్బ... ఇవాళ కూడా కుప్పకూలిన సూచీలు అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పెరిగిన చమురు ధరలు స్టాక్ మార్కెట్లు భారీగా పతనం సెన్సెక్స్ 983 పాయింట్లు నష్టపోగా, 24,000 మార్కు దిగువకు నిఫ్టీ బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 107 డాలర్లను దాటిన వైనం దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ Read full story
Fri 16:07 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సమీరా రెడ్డి తెలుగు అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సమీరా రెడ్డి 2014లో వివాహం తర్వాత సినిమాలకు దూరం ఇప్పుడు సంజయ్ దత్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ముద్దుగుమ్మ Read full story
Fri 16:05 'బాహుబలి 2' రికార్డు బద్దలు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.1812 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా రెండో స్థానానికి ఎగబాకిన వైనం ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ధురంధర్ 2’ Read full story
Fri 16:02 బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన కవిత బీఆర్ఎస్ పార్టీ పేరుతో పాటు ఆత్మను కూడా మార్చుకుందని విమర్శ మూల సిద్ధాంతం నుంచి తప్పుకుంటే పార్టీ మనుగడ సాగించలేదన్న కవిత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయన్న కవిత Read full story