Fri 10:08 బీజేపీలోకి పెద్దపల్లి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ?.. టికెట్ కేటాయించకపోవడమే కారణమా? గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేశ్ నేత ఇటీవల కాంగ్రెస్‌లో చేరినా టికెట్ కేటాయించని పార్టీ నామినేషన్ వేసేందుకు రెడీగా ఉండాలంటూ బీజేపీ నుంచి కబురు ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్న వెంకటేశ్ నేత Read full story
Wed 12:32 అమెరికాలో అటార్నీగా పులివెందుల యువకుడు.. టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడి ఘనత అమెరికాలో అటార్నీగా ప్రమాణం చేసిన కడప జిల్లా యువకుడు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి కుమారుడు సాయి శ్రీనివాస్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే ఘనత సాధించడంపై మంత్రి లోకేశ్ ప్రశంసలు భారత్, అమెరికాలో న్యాయవాదిగా అర్హత సాధించిన పిన్న వయస్కుడు Read full story
Wed 12:30 మా ఎమ్మెల్యేలకు విజయ్ డబ్బులు ఆఫర్ చేశారు: పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ టీవీకే ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను విజయ్ ప్రలోభపెట్టారన్న పళనిస్వామి తాము స్వచ్ఛందంగానే విజయ్‌కు మద్దతు ఇస్తున్నామన్న అన్నాడీఎంకే రెబల్ నేత వేలుమణి Read full story
Wed 12:15 బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక విజయ్‌కు మద్దతుగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది ఓటు డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలికతో పళనిస్వామికి ఎదురుదెబ్బ పార్టీ ఆదేశాలను ధిక్కరించి విజయ్‌కు ఓటేసిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇది మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వమని విజయ్ వ్యాఖ్య Read full story
Wed 12:15 హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడు అనంతబాబు గతంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు బెయిల్ పై ఉంటూ సాక్షులను బెదిరించారంటూ తాజా ఆరోపణలు తీవ్రంగా పరిగణించిన రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ రద్దు చేస్తూ సంచలన తీర్పు Read full story
Wed 12:05 ఎస్ఆర్‌హెచ్‌కు డబుల్ షాక్.. భారీ ఓటమి.. కెప్టెన్ కమిన్స్‌కు జరిమానా! గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్‌కు ఫైన్ ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 82 పరుగుల భారీ తేడాతో ఓడిన సన్‌రైజర్స్ గుజరాత్ పేసర్ల ధాటికి 86 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ Read full story
Wed 11:45 యువత ఓటేస్తే.. జ్యోతిషుడిని నమ్ముతారా?: విజయ్‌పై ప్రేమలత ఫైర్ తమిళనాడు సీఎం ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై దుమారం సీఎం విజయ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డీఎండీకే యువత ఓటేస్తే.. జ్యోతిషుడిని నమ్ముతారా? అంటూ నిలదీత విశ్వాస పరీక్ష వేళ రాజకీయంగా కీలక పరిణామం జ్యోతిష్యుడి నియామకాన్ని సమర్థించిన బీజేపీ Read full story
Wed 11:36 అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు: రఘునందన్ రావు అసెంబ్లీలో మరోసారి సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఉదయనిధి ఉదయనిధి అనుచిత వ్యాఖ్యల వల్లే డీఎంకేని ప్రజలు ఓడించారన్న రఘునందన్ సనాతన ధర్మాన్ని విమర్శించడాన్ని మానుకోవాలని హితవు Read full story
Wed 11:19 ఐపీఎల్ అభిమానులకు అలర్ట్.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! ఐపీఎల్ సీజన్‌లో అభిమానులే లక్ష్యంగా 1000కి పైగా నకిలీ డొమైన్లు నకిలీ టికెట్లు, ఉచిత స్ట్రీమింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు అసలు వెబ్‌సైట్లను పోలిన డిజైన్లతో అభిమానులను సులభంగా నమ్మిస్తున్న వైనం డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మాల్‌వేర్‌ను వ్యాప్తి చేస్తున్న కేటుగాళ్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన Read full story
Wed 11:06 కన్నడ పరిశ్రమలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి 47 ఏళ్ల వయసులో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస ‘మిలనా’, ‘హిట్లర్ కళ్యాణ’ వంటి చిత్రాలు, సీరియళ్లతో గుర్తింపు నటుడిగానే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ రంగస్థలం నుంచి బుల్లితెర, వెండితెరపై తనదైన ముద్ర Read full story