01 Tue 10:48 ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు ప్రయాణికులు లేకపోవడంతో సర్వీసులు తగ్గించాలని నిర్ణయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బస్సుల సంఖ్య కుదింపు
02 Thu 13:27 పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం! వారణాసిలో ప్రేయసి అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్న ఆకాశ్ దీప్ పెళ్లికి కోహ్లీ, ధోనీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన బంధువు వాళ్లు వస్తే పెళ్లి జరగదంటూ సరదాగా సమాధానమిచ్చిన పేసర్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు, టీమిండియాకు దూరమైన ఆకాశ్ గతంలో ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన బౌలర్
03 Thu 13:13 పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో! ఇది 'ఓజీ యూనివర్స్'లో భాగంగా రానున్నట్లు మేకర్స్ వెల్లడి దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చల వీడియో విడుదల 'గంభీర' అన్‌టోల్డ్ స్టోరీగా రానున్న సీక్వెల్ సీక్వెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్
04 Thu 13:05 కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: కేటీఆర్ గ్రామీణ, మండల స్థాయి జర్నలిస్టులకు కనీస గౌరవం కూడా లేదన్న కేటీఆర్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్య
05 Thu 13:04 మీ ఓటు వివరాలు సరిచూసుకోండి.. తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటర్ల సర్వే తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించనున్న 36,000 మంది బీఎల్ఓలు దాదాపు 90 లక్షల ఓటర్ల వివరాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తింపు ఆన్‌లైన్‌లో కూడా వివరాలు సరిచేసుకునేందుకు ఓటర్లకు అవకాశం అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితా వెల్లడి
06 Thu 13:00 హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ హోసపేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ 2024 వరదల్లో దెబ్బతిన్న గేట్ల స్థానంలో రూ.51 కోట్లతో నూతన నిర్మాణం ప్రారంభోత్సవానికి ముందు మర్యాదపూర్వకంగా సమావేశమైన నేతలు
07 Thu 12:35 ఆన్‌లైన్‌లో మోసపోయారా?.. రూ. 25 వేల వరకు పరిహారం.. ఆర్‌బీఐ కొత్త రూల్! డిజిటల్ చెల్లింపుల మోసాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం బాధితులకు రూ. 25,000 వరకు పరిహారం అందించే యోచన మోసం జరిగిన 5 రోజుల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి 2027 జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనల అమలు
08 Thu 12:14 పుట్టినరోజున గౌతమ్ అదానీ కొత్త కార్యక్రమం.. మారుమూల టాలెంట్‌కు గొప్ప అవకాశం 'వందే భారతమ్' కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌతమ్ అదానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యం వయసు, విద్య, వృత్తితో సంబంధం లేకుండా ఎవరైనా తమ ఐడియాలతో పాల్గొనే వెసులుబాటు ఎంపికైన 75 మందికి అహ్మదాబాద్‌లో ప్రత్యేక శిక్షణ, పెట్టుబడిదారులతో సమావేశం వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేందుకు ఈ చొరవ
09 Thu 12:10 ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో పరీక్షలు చేయించాలన్న కోర్టు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
10 Thu 12:06 ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్ అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేశ్ ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తామన్న లోకేశ్ కార్యక్రమంలో మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు