ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 845 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 246 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు నష్టపోయిన విప్రో షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.24%), నెస్లే ఇండియా (1.22%), భారతి ఎయిర్ టెల్ (0.16%).
టాప్ లూజర్స్;
విప్రో (-2.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.15%), బజాజ్ ఫైనాన్స్ (-2.09%), టాటా మోటార్స్ (-2.05%).