Sat 06:44 ఈ నెల 20వ తేదీ తర్వాతే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే పూర్తయిన మూల్యాంకన ప్రక్రియ ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు Read full story
Sun 10:27 ట్రైలర్ లాంచ్‌లో 'గాయపడ్డ సింహం' సీక్రెట్స్ రివీల్ చేసిన దిల్ రాజు 'గాయపడ్డ సింహం' మరో జాతిరత్నాలు అవుతుందని దిల్ రాజు ధీమా సెకండాఫ్‌లో స్టార్ హీరోల రిఫరెన్సులతో వచ్చే 5 ఎపిసోడ్స్ కీలకమని వ్యాఖ్య సినిమా ఫ్లాప్ అయితేనే తాను గాయపడతానన్న ప్రముఖ నిర్మాత కాన్సెప్ట్ నచ్చి వెంటనే సినిమా కొన్నానని వెల్లడించిన దిల్ రాజు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల Read full story
Sun 10:19 మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్ మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సరికాదన్న సీపీఐ విపక్షాలను ఎండగట్టడం కాదని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి రామకృష్ణ సూచన డీలిమిటేషన్‌తో బిల్లును ముడిపెట్టి మోదీ డ్రామాలాడుతున్నారని విమర్శ Read full story
Sun 10:15 బాస్ బేబీ ఆ బాదుడేందీ.. వైభవ్‌కు ఫిదా అయిన ప్యాట్ కమిన్స్.. నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ అంటూ ప్రశంసలు! సన్‌రైజర్స్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ వైభవ్ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పిన ప్యాట్ కమిన్స్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ప్రశంసలతో ముంచెత్తడంపై సర్వత్రా ఆసక్తి ఉప్పల్‌లో డకౌట్‌కు జైపూర్‌లో సెంచరీతో బదులు తీర్చుకున్న బాస్ బేబీ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 357 పరుగులు చేసిన వైభవ్ Read full story
Sun 10:13 ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్.. వీడియో ఇదిగో! పంజాబ్ విజయం తర్వాత ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఛేదించి పంజాబ్ కింగ్స్ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం Read full story
Sun 09:54 ఢిల్లీలో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం.. టేకాఫ్ రద్దు, ఆరుగురికి గాయాలు ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా ప్రయాణికుల తరలింపు ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన ఎయిర్‌లైన్స్ Read full story
Sun 09:50 చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద ఘటన రైలులోని S5 కోచ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ప్రాణభయంతో రైలు నుంచి కిందకు దూకేసిన ప్రయాణికులు పలువురికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణనష్టం Read full story
Sun 09:43 సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Read full story
Sun 09:23 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్ శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్ అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన Read full story
Sun 09:17 మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తన సభకు బీజేపీ ఆటంకం కలిగిస్తోందని ప్రసంగం ఆపేసిన మమత వంద మీటర్ల దూరంలోనే రెండు పార్టీల సభల నిర్వహణ గందరగోళానికి మమతే కారణమన్న సువేందు అధికారి ఈ నెల 29న భబానీపూర్‌లో పోలింగ్ Read full story