• జగన్ బాధితుడు రఘురామకృష్ణరాజుకు న్యాయం చేయాలి: ఉండి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా చంద్రబాబు
    Fri 12:29

    జగన్ బాధితుడు రఘురామకృష్ణరాజుకు న్యాయం చేయాలి: ఉండి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా చంద్రబాబు

    • రామరాజు ఎంతో కష్టపడి పని చేశారని కితాబు  
    • రామరాజుపై ఎలాంటి వివక్ష లేదని వ్యాఖ్య
    • రఘురాజు, రామరాజు ఇద్దరికీ న్యాయం చేస్తామని హామీ 
  • మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్
    Tue 08:44

    మాకు ఎవరి అవసరమూ లేదు.. మిత్రదేశాల హ్యాండ్‌పై ట్రంప్ ఫైర్

    • హర్మూజ్ జలసంధి రక్షణకు నౌకలను పంపాలని ట్రంప్ విజ్ఞప్తి
    • బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నిరాకరణ
    • ‘ఉత్సాహం లేని’ మిత్రులపై ట్రంప్ విమర్శలు
    • తాము అత్యంత శక్తిమంతులమని వ్యాఖ్య
    • చైనా కూడా సహకరించాలని ట్రంప్ డిమాండ్
  • ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు
    Tue 08:38

    ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు

    • ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల ధర పెంపు
    • ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.2.39 లక్షల సాయం
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో పాటు ఉపాధి హామీ నిధులు
    • గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇళ్లు అందించడమే లక్ష్యం
  • విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్
    Tue 08:24

    విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్

    • కోహ్లీ, రోహిత్‌తో విభేదాల వార్తలపై స్పందించిన గంభీర్
    • ఉద్దేశం సరైనదైతే తప్పుడు నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనన్న హెడ్ కోచ్
    • డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో నిజాయితీగా ఉంటానని వెల్లడి
    • సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదానికి వివరణ ఇవ్వలేనని స్పష్టీక‌ర‌ణ‌
  • సువర్ణ ఇండియా మోసం కేసు: ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష
    Tue 08:24

    సువర్ణ ఇండియా మోసం కేసు: ఎండీ, డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష

    • సువర్ణ ఇండియా మోసం కేసులో కీలక తీర్పు వెల్లడి
    • ఫ్రెండ్‌షిప్‌ బాండ్ల పేరుతో 1600 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు
    • 2015లో నమోదైన కేసులో రాజమహేంద్రవరం కోర్టు తీర్పు
    • నిందితులకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు
  • క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?
    Tue 08:15

    క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?

    • సెకన్ల ముందు బయటకు వచ్చి బతికిపోయిన మొజ్తబా
    • లీకైన ఆడియోతో వెలుగులోకి వచ్చిన నిజాలు
    • బాంబు ధాటికి ఛిన్నాభిన్నమైన ఇరాన్ కీలక నేతలు
    • మొజ్తబా ఆరోగ్యంపై ట్రంప్ అనుమానాలు
  • మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్
    Tue 08:11

    మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. హల్దీ ఫొటోలతో రష్మిక ఎమోషనల్ పోస్ట్

    • వివాహం తర్వాత హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న రష్మిక
    • హల్దీ రోజు రంగులతో హోలీలా జరుపుకున్నామని వెల్లడి
    • ఆటలన్నింటిలో తానే గెలిచానని, విజయ్ తన టీమ్‌లోనే ఉన్నాడని పోస్ట్
    • ఉదయ్‌పూర్‌లోని వివాహ వేదికను, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించిన నటి
    • సెప్టెంబర్‌లో విడుదల కానున్న ‘రణబాలి’ చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్న జంట
  • గొంతు క్యాన్సర్‌కు కొత్త కారణం తెలిసింది!
    Tue 07:44

    గొంతు క్యాన్సర్‌కు కొత్త కారణం తెలిసింది!

    • గొంతు క్యాన్సర్‌కు ప్రధాన కారకంగా హెచ్‌పీవీ
    • ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తున్న వైరస్
    • టాన్సిల్స్, నాలుక కుదురులో క్యాన్సర్ ముప్పు
    • రెండు వారాల గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
    • బాలురకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్
  • నేను తప్పు చేయలేదు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
    Tue 07:43

    నేను తప్పు చేయలేదు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్

    •  డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమేనని అంగీకారం
    •  పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటన
    •  పార్టీ నోటీసుకు లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని వెల్లడి
  • కోస్తాలో చల్లచల్లగా... రాయలసీమలో సెగలుపొగలుగా...! ఏపీలో విభిన్నమైన వాతావరణం
    Tue 07:30

    కోస్తాలో చల్లచల్లగా... రాయలసీమలో సెగలుపొగలుగా...! ఏపీలో విభిన్నమైన వాతావరణం

    • అనంతపురంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
    • రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాల అంచనా
    • పిడుగులతో పాటు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
    • కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతలు