కూరగాయలమ్మే వ్యక్తిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన పోలీస్ అధికారి కొడుకు!
- రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘటన
- తమ ఇంటి ఎదురుగా కూరగాయల షాపు పెట్టడం నచ్చక దారుణానికి పాలడ్డ పోలీస్ అధికారి కుమారుడు
- సీసీటీవీలో రికార్డు అయిన ఘటన తాలూకు దృశ్యాలు
- వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడు క్షితిజ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, క్షితిజ్ తండ్రి భజన్‌లాల్ సీఎంఓలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.