Wed 12:50 హనుమంతుడి ఫొటో షేర్ చేసిన డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హనుమంతుడి విగ్రహం తాలూకు ఫొటో పంచుకున్న డీసీ స్టార్ ఓపెనర్ వైజాగ్‌లో పర్యటించిన సందర్భంగా తీసిన ఫొటో అని వార్నర్ వెల్లడి నేడు విశాఖపట్టణం వేదికగా కేకేఆర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ Read full story
Thu 15:00 కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. కనీస వేతనాలు భారీగా పెంపు! కేబినెట్ సబ్ కమిటీ నివేదికతో వేతనాల పెంపు నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజన వేతనాల లెక్కింపు కోసం మూడు జోన్ల ఏర్పాటు హైస్కిల్డ్ కార్మికులకు గరిష్ఠంగా రూ.20 వేలు జూన్ 1 నుంచి కొత్త జీతాల అమలు Read full story
Thu 14:45 జగన్ ఫొటో వల్లే విజయ్ గెలిచాడా..? జగన్ ఏమంటున్నారో చూడండి! తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన వైఎస్ జగన్ అది ఆయన కష్టార్జితం అంటూ ప్రశంసలు ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఉంటుందని కానీ, నాకెలా ఉంటుందంటూ వ్యాఖ్య తొలి ఎన్నికలోనే టీవీకే అతిపెద్ద పార్టీగా నిలవడంపై అభినందనలు విజయ్ తన మిత్రుడు, సోదరుడని పేర్కొన్న జగన్ Read full story
Thu 14:44 'మావిగన్'ను ప్రతిపాదించింది అందుకే: జగన్ స్కాముల కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారన్న జగన్ కేసీఆర్ రూ. 615 కోట్లతో అత్యాధునిక సచివాలయాన్ని కట్టారని ప్రశంస 'మావిగన్'కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య Read full story
Thu 14:24 పోస్ట్ డిలీట్ చేసినా మీ బుద్ధి మారదు: సోషల్ మీడియా అకౌంట్‌పై సారా టెండూల్కర్ సీరియస్ తనను, తన వదినను కించపరిచేలా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడమే కారణం ఇది జర్నలిజం కాదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించిన సారా పోస్ట్ డిలీట్ చేసినా ప్రవర్తన మారదని విమర్శ సోదరుడు అర్జున్ టెండూల్కర్ వివాహం తర్వాత ఈ ఘటన Read full story
Thu 14:18 షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బరువులు మోసేందుకు సరికొత్త సర్వీస్! ఢిల్లీలో ప్రారంభమైన ‘క్యారీమెన్’ స్టార్టప్ గంటకు రూ.149 చొప్పున హెల్పర్లు లభ్యం కస్టమర్ల బ్యాగులు మోస్తూ మార్కెట్లో సాయం ఒక హెల్పర్ గరిష్టంగా 12 కిలోల బరువు ఫోల్డింగ్ చైర్లు, గొడుగుల సదుపాయం Read full story
Thu 14:16 మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ కాదా?: జగన్ ఏపీలో హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబే అన్న జగన్ వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపారని వ్యాఖ్య బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని కాల్చిపడేశారన్న జగన్ Read full story
Thu 14:10 బండ్ల గణేష్ తో చాలా క్లోజ్ గా పవన్ కల్యాణ్... వీడియో వైరల్ చిరంజీవి కొత్త సినిమా వేడుకలో కలిసిన పవన్, బండ్ల గణేష్ బండ్ల గణేష్ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నడిచిన పవన్ వీరిద్దరి మధ్య దూరం పెరిగిందన్న ఊహాగానాలకు తెర పవన్‌ను 'దేవుడు' అని పిలుచుకునే బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్'తో బండ్ల గణేష్‌ను స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టిన పవన్ Read full story
Thu 13:46 'అక్టోబర్ 7' హంతకుల కోసం ఇజ్రాయెల్ 'హై-టెక్' వేట.. ఒక్కరినీ వదలకుండా 'నీలీ' నీడ! దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వేటాడేందుకు ఇజ్రాయెల్ 'నీలీ' అనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు హై-టెక్నాలజీ, ఫేషియల్ రికగ్నిషన్, డిజిటల్ ఆధారాలతో అనుమానితుల గుర్తింపు ఈ ఆపరేషన్ గాజాకే పరిమితం కాకుండా లెబనాన్, ఇరాన్‌లకు విస్తరణ హమాస్ కీలక నేతలను హతమార్చుతున్న వైనం ఈ లక్షిత హత్యలపై చట్టపరమైన, నైతిక ప్రశ్నలు అయినా ఆపరేషన్ కొనసాగింపు Read full story
Thu 13:15 తమిళనాడులో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటన విజయ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన ఎస్. రాజేశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చివర్లో నినాదాలు చేయడంతో గవర్నర్ అభ్యంతరం అది ప్రమాణంలో భాగం కాదంటూ చిరునవ్వుతో హెచ్చరించిన గవర్నర్ డీఎంకేతో 20 ఏళ్ల పొత్తు తెంచుకుని విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు Read full story