Tue 20:55 ఆ సినిమా చివరి అరగంట చూడలేక కళ్లు మూసుకున్నాను... 'వివేకం' సినిమాపై సునీత స్పందన 2019లో సంచలనం సృష్టించిన వివేకా హత్య వివేకం పేరుతో యూట్యూబ్ లో ఓ సినిమా రిలీజ్ ఆ చిత్రాన్ని చాలా ధైర్యంగా తెరకెక్కించారన్న సునీత Read full story
Mon 14:58 హైదరాబాద్ నుంచి సియాటిల్ కు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆనందం అంతా ఇంతా కాదు! మైక్రోసాఫ్ట్‌లో ఫ్రెషర్‌గా చేరిన హైదరాబాద్ టెక్కీ కొన్ని నెలలకే సియాటిల్‌కు పంపిన కంపెనీ ప్రపంచవ్యాప్త కొత్త ఉద్యోగుల కోసం ప్రత్యేక ఈవెంట్ కాలేజీలో కన్న కలలు నిజమయ్యాయంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో టెక్కీ అనుభవంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు Read full story
Mon 14:43 మైసూరు కార్పొరేషన్ వినూత్న ఐడియా.. అయినా అక్కడే మూత్ర విసర్జన! బహిరంగ మూత్ర విసర్జనను ఆపేందుకు మైసూరులో అద్దాల ఏర్పాటు ప్రాజెక్టు కోసం రూ.9.5 లక్షలు ఖర్చు చేసిన నగర కార్పొరేషన్ అద్దాల ముందే ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన వైనం అతడిని గమనించి చేయి చేసుకున్న స్థానికుడు Read full story
Mon 14:38 త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు విజయ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న సుచిత్ర ఆయన జీవితంలోకి కొందరు పరాన్నజీవుల మాదిరి ప్రవేశిస్తున్నారని వ్యాఖ్య త్రిష అంటే తనకు ఇష్టం ఉండదన్న సుచిత్ర Read full story
Mon 14:36 ఇప్పటి వరకు చర్యలేవి?: బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి 8న ఫిర్యాదు వస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం కేసు వివరాలను సీఎంకు వివరించిన డీజీపీ సీవీ ఆనంద్ Read full story
Mon 14:24 కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? అలవెన్సులతో కలిపి విజయ్ నెల జీతం రూ. 2.85 లక్షలు చెన్నైలో అధికారిక బంగ్లా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వంటి సౌకర్యాలు ముఖ్యమంత్రిగా విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రయోజనాలు Read full story
Mon 14:21 ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా ధోనీ ఇచ్చిన సలహాతోనే రికార్డు ఫిఫ్టీ సాధ్యమైందన్న ఉర్విల్ పటేల్ లక్నోపై 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి రికార్డు సమం తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని తండ్రికి అంకితమిచ్చిన యువ బ్యాటర్ మానసికంగా స్పష్టంగా ఉండాలని ధోనీ సూచించినట్లు వెల్లడి Read full story
Mon 14:20 ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు! అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని మోదీ మోదీ పిలుపుతో కుప్పకూలిన ఏవియేషన్, ట్రావెల్ షేర్లు ఇండిగో, స్పైస్‌జెట్, థామస్ కుక్ షేర్లలో భారీ పతనం 12 శాతం వరకు నష్టపోయిన పలు ఆభరణాల కంపెనీల షేర్లు Read full story
Mon 14:17 దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కంచె పనులు అవసరమైన భూమిని 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్ కు బదిలీ చేయాలన్న సువేందు అధికారి ఈరోజు నుంచే భూ బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి Read full story
Mon 14:02 చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే! నిన్న హైదరాబాదులో పర్యటించిన ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రాక చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాలకు పూజలు ఆ విగ్రహాలు తన మామ ఎన్టీఆర్ ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని వివరణ Read full story