01 Tue 06:39 ముంబై ఇండియన్స్‌కి వరుసగా మూడవ ఓటమి తిరుగులేని ప్రదర్శనతో వరుసగా 3వ విజయాన్ని దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ అద్భుత ప్రదర్శన మరోసారి ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్
02 Wed 13:38 ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన గంటల్లోనే షాక్.. వన్డే సిరీస్ నుండి హార్దిక్ పాండ్యా అవుట్! శనివారం నుంచి ఇండియా - అఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే సిరీస్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత తొడ కండరాల గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందన్న వైద్యులు
03 Wed 13:23 విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం.. 24 గంటల్లోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రి ఒక్కో కుటుంబానికి రూ. 1.72 కోట్ల వరకు ప్రయోజనాలు, ఉద్యోగం ఇస్తామన్న పవన్ ప్రమాద కారణాలపై కేంద్ర ఉక్కుశాఖ త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం రూ. 120 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా
04 Wed 13:14 సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సిద్ధాంత విభేదాలు.. దర్శకుడు భారతీరాజా వ్యక్తిత్వంలోని మరో కోణం! వృత్తి పరంగా రజనీ, భారతీరాజా మధ్య మంచి అనుబంధం అయితే సామాజిక, రాజకీయ అంశాలపై విభేదించుకున్న సినీ దిగ్గజాలు కావేరి జలాల వివాదం సమయంలో విభేదాలు
05 Wed 13:02 హైదరాబాద్‌లో దారుణం.. అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త మల్కాజ్‌గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త మరొకరితో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఘాతుకం మృతురాలు నిందితుడి రెండో భార్య, సొంత మరదలు తుపాకీ ఎలా సమకూర్చుకున్నాడనే దానిపై పోలీసుల దర్యాప్తు
06 Wed 12:57 షుగర్ కంట్రోల్‌లో ఉండాలా?.. అయితే కార్బోహైడ్రేట్లు ఎప్పుడు తినాలో తెలుసుకోండి! దేశంలో సుమారు 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్ దశలో ఉన్నారని తాజా నివేదికల వెల్లడి ఉదయం పూట కార్బోహైడ్రేట్లు తీసుకుంటే శరీరం వాటిని సులభంగా జీర్ణం చేసుకుని శక్తిగా మార్చే అవకాశం రాత్రి 8 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లు తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల శరీర గడియారానికి అనుగుణంగా ఆహార వేళలను మార్చుకోవడం మధుమేహం నియంత్రణకు కీలకం
07 Wed 12:43 టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె రాజీనామా తర్వాత అసోం సీఎం హిమంత శర్మతో సుస్మితా భేటీ ఇటీవలే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి గుడ్ బై బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి
08 Wed 12:33 యాక్షన్ అవతార్‌లో అలియా భట్.. ఉత్కంఠ రేపుతున్న 'ఆల్ఫా' ప్రోమో యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 'ఆల్ఫా' ప్రోమో విడుదల మునుపెన్నడూ చూడని హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో అలియా తండ్రి పాత్రలో బాబీ డియోల్.. కూతురిని ఏజెంట్‌గా మార్చే వైనం పవర్‌ఫుల్ డైలాగ్స్, పోరాట సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న ప్రోమో సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న శర్వరీ వాఘ్ పాత్రపై సస్పెన్స్
09 Wed 12:07 భారత్‌లో సేవలకు అడ్డంకులు.. ఎలాన్ మస్క్ కంపెనీ ఏమందంటే..! భారత్‌లో శాటిలైట్ సేవలకు అనుమతులు నిలిచిపోయాయన్న వార్తలను ఖండించిన స్టార్‌లింక్ భారత ప్రభుత్వంతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని స్పష్టీకరణ ఇరాన్ వివాదం కారణంగా అనుమతులు నిలిచాయన్న నివేదికలను తోసిపుచ్చిన కంపెనీ భారత్ సార్వభౌమ, భద్రతా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మోడల్ అభివృద్ధి చేశామని వెల్లడి దేశంలో త్వరలోనే సేవలు ప్రారంభించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రకటన
10 Wed 11:47 దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం ప్రభుత్వ లాంఛనాలతో దిగ్గజ దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నిర్మాతల సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడిన టీఎఫ్ఏపీఏ