OTT: ఈ వారం ఓటీటీలోకి వస్తున్న కొత్త కంటెంట్ వివరాలు ఇవిగో!

  • వేసవిలో కొత్త చిత్రాలు, కొత్త వెబ్ సిరీస్ లో కళకళలాడనున్న ఓటీటీలు
  • డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్న గోపీచంద్ భీమా, లంబసింగి చిత్రాలు
  • ఆడియన్స్ ముందుకు వస్తున్న హనుమాన్ ఇతర భాషా వెర్షన్లు
More content to release on OTT this week

ఈ వేసవిలో కొత్త కంటెంట్ ను అందించేందుకు వివిధ ఓటీటీ సంస్థలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. తెలుగులో గోపీచంద్ భీమా, లంబసింగి వంటి చిత్రాలు ఈ వారంలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. హనుమాన్ కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్లు కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. 

అమెజాన్ ప్రైమ్...
యే మేరీ ఫ్యామిలీ (వెబ్ సిరీస్-సీజన్3)- ఏప్రిల్ 4
హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ (మూవీ)- ఏప్రిల్ 5
మ్యూజికా (మూవీ)- ఏప్రిల్ 4


డిస్నీ హాట్ స్టార్ ప్లస్...
లంబసింగి- ఏప్రిల్ 2
భీమా- ఏప్రిల్ 5
హనుమాన్- ఏప్రిల్ 5  

నెట్ ఫ్లిక్స్...
రిప్ లే (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
టుగెదర్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 2
పారసైట్- ది గ్రే (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 5
ఫైల్స్ ఆఫ్ ది అన్ ఎక్స్ ప్లెయిన్డ్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 3

సోనీ లివ్...
ఫ్యామిలీ ఆజ్ కల్ (బాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 3

జీ5...
ఫర్రీ (బాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 5

ఆపిల్ టీవీ ప్లస్...
సుగర్ (హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 5
లూట్ సీజన్-2 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3

More Telugu News