టైటాన్స్ తో సమరానికి సన్ రైజర్స్ సై... టాస్ అప్ డేట్ ఇదిగో!
- ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ × గుజరాత్ టైటాన్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...
సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, జయదేవ్ ఉనద్కట్.
గుజరాత్ టైటాన్స్: శుభ్ మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్.