ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ అధికారుల ఎంట్రీ
- వ్యాపారవేత్తలను బెదిరించి నిందితులు భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారని ఆరోపణ
- ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించిన వైనం
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తుల చిట్టాను బయటకు తీసే పనిలో పడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అర్టెయిన వారితో పాటు అనుమానితులు కూడా హడలెత్తిపోతున్నారు.