01 Fri 16:48 విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు, లోకేశ్ లను విచారించాలి: పేర్ని నాని విశాఖలో భారీగా పట్టుబడిన మత్తు పదార్థాలు చంద్రబాబు ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ విదేశాల్లోని మాఫియాతో అంటకాగిన చరిత్ర చంద్రబాబుదన్న పేర్ని నాని
02 Mon 23:03 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం చెల్లింపు బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సాయం చేస్తున్నారని వెల్లడి
03 Mon 22:57 50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది! పాలపుంత మధ్యలో బ్లాక్‌హోల్ నుంచి గాలులు వీస్తున్నట్టు గుర్తింపు శాస్త్రవేత్తల 50 ఏళ్ల అన్వేషణకు దొరికిన కీలక ఆధారం అల్మా టెలిస్కోప్ డేటాతో రహస్యాన్ని ఛేదించిన పరిశోధకులు ఈ గాలులు నక్షత్రాల ఏర్పాటును నెమ్మదింపజేస్తాయని వెల్లడి
04 Mon 22:55 చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో! పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో వృద్ధుడితో ప్రత్యేక భేటీ కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆనందం వృద్ధుడిని ఆలింగనం చేసుకుని, ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబును చూడటంతో మనసు నిండిపోయిందన్న సత్యనారాయణ
05 Mon 22:39 ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...! ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇటీవల రష్మికపై సీక్రెట్ గా లుక్ టెస్ట్ నిర్వహించిన చిత్రబృందం! గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలన
06 Mon 22:38 ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన భూకంపం... 32 మంది మృతి దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం కనీసం 32 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు కూలిన భవనాలు, విరిగిపడిన కొండచరియలు.. తీవ్ర నష్టం జారీ అయిన సునామీ హెచ్చరికలు, తర్వాత ఉపసంహరణ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
07 Mon 22:28 రేపు విశాఖకు పవన్ కల్యాణ్, నారా లోకేష్... మృతుల కుటుంబాలకు పరామర్శ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం, 9 మంది కార్మికులు మృతి ఉక్కు ద్రవం మీదపడటంతో పలువురికి తీవ్ర గాయాలు రేపు విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్, నారా లోకేష్ మృతుల కుటుంబాలను పరామర్శించనున్న నేతలు
08 Mon 22:18 నెలకు రూ.20 వేల అదనపు ఆదాయం కావాలా? చాట్ జీపీటీ ఏం చెప్పిందో చూడండి! అదనపు ఆదాయం కోసం ఇతర పనులు చేయాలనుకుంటున్నారా? సంపాదించే ముందు ఖర్చులను సమీక్షించుకోవాలని చాట్‌జీపీటీ సూచన గంటకు ఎంత సంపాదించగలరో లెక్కించుకోవడం చాలా ముఖ్యం 90 రోజుల ప్రయోగంతో మీ ఆలోచనను పరీక్షించుకోవచ్చు కుటుంబ బంధం, నిద్ర కంటే అదనపు ఆదాయం ముఖ్యం కాదు
09 Mon 22:05 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత ప్రమాదం జరిగిన తీరును ఉద్యోగులను అడిగి తెలుసుకున్న వైనం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం విశాఖ కలెక్టరేట్‌లో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారణ
10 Mon 22:04 మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్! ఎస్‌యూవీల హవాకు బ్రేకులు.. మళ్లీ పుంజుకుంటున్న చిన్న కార్ల అమ్మకాలు మారుతీ ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు రెట్టింపు.. మార్కెట్లో జోరు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టాటా టియాగో, టియాగో ఈవీ పెరిగిన ఎస్‌యూవీల ధరల వల్లే హ్యాచ్‌బ్యాక్‌ల వైపు చూస్తున్న సామాన్యులు