Nara Lokesh: తిరుమలలో నారావారి ఫ్యామిలీ.. ఫొటోలు ఇవిగో!

Pics of Nara Lokesh and family in Tirumala
  • నేడు దేవాన్ష్ పుట్టినరోజు
  • అన్నదాన కార్యక్రమం కోసం రూ. 38 లక్షల విరాళం
  • భక్తులకు అన్న వితరణ సేవలో పాల్గొన్న కుటుంబ సభ్యులు
దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరునామం & సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాన్ష్, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం రూ. 38 లక్షల విరాళాన్ని అందించారు. భక్తులకు అన్న వితరణ సేవలో పాల్గొని అల్పాహారం తీసుకొన్నారు. 
Nara Lokesh
Telugudesam
Tirumala

More Telugu News