ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిపై కేసు నమోదు
    Wed 17:00

    ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిపై కేసు నమోదు

    • ఏపీలో కోడ్ అమలు
    • ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శివప్రసాదరెడ్డిపై కేసు
    • అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినట్టు గుర్తింపు
    Read full story
  • హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అంబటి రాయుడికి కీలక పదవి
    Tue 21:57

    హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అంబటి రాయుడికి కీలక పదవి

    • హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు
    • సుప్రీంకోర్టు కమిటీ, అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నియామకం
    • ఈ విషయాన్ని రాయుడు స్వయంగా వెల్లడి
    • కొన్ని విషయాలను ప్రక్షాళన చేసే అవకాశం వచ్చిందన్న రాయుడు
    • తెలంగాణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని స్పష్టం
    Read full story
  • ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డం బాధాక‌రం: నారా లోకేష్
    Tue 21:44

    ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డం బాధాక‌రం: నారా లోకేష్

    • ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత
    • రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి
    • ఆర్‌బీ చౌదరి మృతికి సంతాపం తెలిపిన నారా లోకేష్
    • ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్య
    • చౌదరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.. మోదీకి ట్రంప్ అభినందనలు.. అంతర్జాతీయ మీడియా కథనాలు
    Tue 21:35

    బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.. మోదీకి ట్రంప్ అభినందనలు.. అంతర్జాతీయ మీడియా కథనాలు

    • 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు
    • ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    • ప్రజా శక్తి సాధించిన విజయమని అభివర్ణించిన ప్రధాని మోదీ
    • ఇది బీజేపీ ఏడేళ్ల కృషి ఫలితమన్న విశ్లేషకులు
    Read full story
  • ఓడిపోయిన 24 గంటల్లోనే నియోజకవర్గంలో పర్యటించిన స్టాలిన్
    Tue 21:35

    ఓడిపోయిన 24 గంటల్లోనే నియోజకవర్గంలో పర్యటించిన స్టాలిన్

    • కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయిన స్టాలిన్
    • ఓడిపోయిన మరుసటిరోజే నియోజకవర్గంలో పర్యటన
    • 'ఎక్స్' వేదికగా ఫొటోలు పంచుకున్న స్టాలిన్
    Read full story
  • ఢిల్లీని ఆదుకున్న రిజ్వీ, స్టబ్స్... సీఎస్కే ముందు ఓ మోస్తరు టార్గెట్
    Tue 21:22

    ఢిల్లీని ఆదుకున్న రిజ్వీ, స్టబ్స్... సీఎస్కే ముందు ఓ మోస్తరు టార్గెట్

    • చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
    • ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ క్యాపిటల్స్
    • ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వ్వీ ఆదుకోవడంతో మోస్తరు స్కోరు
    • చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్‌కు రెండు వికెట్లు
    • ఢిల్లీ 20 ఓవర్లలో 155/7.. చెన్నై లక్ష్యం 156 పరుగులు
    Read full story
  • హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
    Tue 21:14

    హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్

    • రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత
    • ఆ తర్వాత మూడు గంటల్లోనే మాట మార్చారని ఆరోపణ
    • కూల్చిన క్రషర్లు తిరుమల కంపెనీవని ప్రకటించారని ఆగ్రహం
    Read full story
  • 'మైసా' కీలక షెడ్యూల్ పూర్తి.. గిరిజన యువతిగా రష్మిక!
    Tue 21:00

    'మైసా' కీలక షెడ్యూల్ పూర్తి.. గిరిజన యువతిగా రష్మిక!

    • కేరళలో జరిగిన లాంగ్ షెడ్యూల్ ముగింపు
    • గిరిజన యువతిగా సరికొత్త పాత్రలో రష్మిక
    • హై-ఆక్టేన్ స్టంట్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ
    • విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్‌లతోనూ కొత్త సినిమాలు
    Read full story
  • విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు
    Tue 20:38

    విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు

    • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల
    • ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్
    • ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు
    • సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి
    Read full story
  • విజయ్ గెలిచాడు... అసలైన కానుక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
    Tue 20:29

    విజయ్ గెలిచాడు... అసలైన కానుక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘనవిజయం
    • జన నాయగన్ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపులు
    • పొంగల్ కు విడుదల కావాల్సిన సినిమా
    • సెన్సార్ చిక్కులతో ఆలస్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV