అమెరికా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 453 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 123 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4.75 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.10%), బజాజ్ ఫైనాన్స్ (1.89%), మారుతి (0.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.30%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.75%), టాటా మోటార్స్ (-2.23%), ఎల్ అండ్ టీ (-1.97%), ఎన్టీపీసీ (-1.94%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.91%).