మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
- బుధవారం పూణెలోని భారతి ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
- పాటిల్‌కు జ్వరం, కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఉందన్న వైద్యులు
- ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
ప్రతిభా పాటిల్ భారత దేశ తొలి మహిళా రాష్ట్రపతి అన్న విషయం తెలిసిందే. 2007-12లో ఆమె భారత రాష్ట్రపతిగా సేవలందించారు.