పొత్తు చెడగొట్టాలన్న కుట్ర పనిచేయలేదు: దేవినేని ఉమ
- టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో భవిష్యత్తుకు గ్యారెంటీ
- వైసీపీ అరాచక పాలనకు చరమగీతం
- జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్న టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం కావడంతో జగన్ లో టెన్షన్ మొదలైందని చెప్పారు. పొత్తులో భాగంగా టీడీపీ.. లోక్ సభ-17, అసెంబ్లీ-144, జనసేన.. లోక్ సభ-2, అసెంబ్లీ-21, బీజేపీ.. లోక్ సభ-6, అసెంబ్లీ-10 సీట్లలో పోటీ చేస్తాయని దేవినేని ఉమ వెల్లడించారు.
