ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ష‌మీ, రిష‌బ్ పంత్ పున‌రాగ‌మ‌నంపై జై షా ఏమ‌న్నారంటే..!
    01 Tue 09:42

    ష‌మీ, రిష‌బ్ పంత్ పున‌రాగ‌మ‌నంపై జై షా ఏమ‌న్నారంటే..!

    • ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌తో స్వ‌దేశంలో జ‌రిగే సిరీస్‌తో మహ్మద్ షమీ పున‌రాగ‌మ‌నం 
    • టీ20 ప్రపంచకప్‌కు కూడా స్టార్ పేస‌ర్‌ దూరం
    • ఎన్‌సీఏలో కేఎల్ రాహుల్‌.. ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడ‌ని జై షా ప్ర‌క‌ట‌న‌
    • ఐపీఎల్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగానే రిష‌బ్ పంత్ భ‌విత్యం ఉంటుందని తేల్చేసిన బీసీసీఐ సెక్రటరీ
  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు
    02 Thu 15:16

    వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

    • భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లా బ్రహ్మనాయుడు
    • హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
    • అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
  • శ్రీసిటీలో రైల్వే రోలింగ్ మిల్లు.. రష్యా దిగ్గజానికి లోకేష్ కీలక ప్రతిపాదనలు
    03 Thu 15:13

    శ్రీసిటీలో రైల్వే రోలింగ్ మిల్లు.. రష్యా దిగ్గజానికి లోకేష్ కీలక ప్రతిపాదనలు

    • రష్యా పర్యటనలో నోవోస్టల్-ఎం చైర్మన్‌తో మంత్రి లోకేష్ సమావేశం
    • భారత్‌లో అత్యాధునిక ఈఏఎఫ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విజ్ఞప్తి
    • శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
    • ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు వైర్ ఫ్యాక్టరీ నిర్మాణంపై చర్చ
    • లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న నోవోస్టల్ చైర్మన్
  • సంప్రదాయం పేరుతో మారణహోమం.. ఒక్కరోజే 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల వధ!
    04 Thu 15:04

    సంప్రదాయం పేరుతో మారణహోమం.. ఒక్కరోజే 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల వధ!

    • ఫారో దీవుల్లో తిమింగలాలు, డాల్ఫిన్ల వేట
    • సంప్రదాయ వేటలో భాగంగా సముద్ర జీవుల హననం
    • ఈ ఘటనతో సముద్ర తీరం రక్తసిక్తమైందని తెలిపిన పర్యావరణవేత్తలు
    • ఈ వేట అమానుషమంటూ అంతర్జాతీయంగా వెల్లువెత్తిన విమర్శలు
    • జంతు సంరక్షణ చట్టం నుంచి తిమింగలాలను మినహాయించాకే ఈ ఘటన
  • లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే!
    05 Thu 15:00

    లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే!

    • ప్రారంభ ధర రూ.59,999గా నిర్ణయం
    • లైకా 5ఎక్స్ పెరిస్కోప్ కెమెరా ప్రత్యేకత
    • 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ
    • జూన్ 10 నుంచి అమ్మకాలు ప్రారంభం
    • ఆఫర్లలో భాగంగా రూ.5,000 డిస్కౌంట్
  • పంత్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలి.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సూచన
    06 Thu 14:49

    పంత్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలి.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సూచన

    • ఆఫ్ఘన్‌తో శనివారం ఏకైక టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం
    • వైస్ కెప్టెన్సీ తొలగింపుపై పంత్‌కు బాధలేదన్న అసిస్టెంట్‌ కోచ్‌
    • నాయకత్వానికి అధికారిక పదవులు అవసరం లేదని వ్యాఖ్య
    • సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచన
  • రాహుల్ 'ఆర్థిక సునామీ' వ్యాఖ్యలు.. భయాన్ని సృష్టించవద్దని బీజేపీ హెచ్చరిక
    07 Thu 14:41

    రాహుల్ 'ఆర్థిక సునామీ' వ్యాఖ్యలు.. భయాన్ని సృష్టించవద్దని బీజేపీ హెచ్చరిక

    • దేశంలో ఆర్థిక సునామీ తప్పదని రాహుల్ గాంధీ హెచ్చరిక
    • ఇది కేవలం భయాన్ని సృష్టించడమేనని తిప్పికొట్టిన బీజేపీ
    • దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పలు గణాంకాలు విడుదల
    • ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ గత చరిత్రను గుర్తుచేసిన నేతలు
  • మమతకు భారీ షాక్: బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు!
    08 Thu 14:24

    మమతకు భారీ షాక్: బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు!

    • టీఎంసీలో తీవ్రరూపం దాల్చిన సంక్షోభం
    • ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి గుర్తింపు
    • బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నట్లు ఊహాగానాలు
    • మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తితోనే తిరుగుబాటు
    • బెంగాల్‌లో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసిన టీఎంసీ
  • నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా 'పెద్ది' దగ్గరే ఉంది: చిరంజీవి
    09 Thu 14:10

    నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా 'పెద్ది' దగ్గరే ఉంది: చిరంజీవి

    • నేడు పెద్ది గ్రాండ్ రిలీజ్
    • సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెగాస్టార్
    • చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఆనందం 
    • పెద్ది యూనిట్ కు పేరుపేరునా అభినందనలు తెలిపిన వైనం
  • అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్‌
    10 Thu 13:59

    అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్‌

    • మైత్రివనం ప్రాంతంలో అగ్నిప్రమాదం
    • తొలుత ఆటబొమ్మల దుకాణంలో మంటలు
    • క్రమంగా కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌కు వ్యాప్తి
    • ఎలాంటి ప్రాణనష్టం లేదని పోలీసుల వెల్లడి
    • పొగ కమ్మేయడంతో నిలిచిపోయిన ట్రాఫిక్‌
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN