ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద టీడీపీ-జనసేన-బీజేపీ సభ... ఏర్పాట్లు పర్యవేక్షించనున్న లోకేశ్
- ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారు
- ఉమ్మడిగా సమరశంఖం పూరించేందుకు ముహూర్తం ఖరారు
- మార్చి 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో భారీ సభ
- సభ నిర్వహణ కోసం 13 కమిటీల ఏర్పాటు



