-
భట్టివిక్రమార్కకి అవమానం అంటూ బీఆర్ఎస్ మొసలి కన్నీరు: పక్కన కూర్చోబెట్టడంపై మల్లు రవి వివరణ
- దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వెల్లడి
- బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను అవమానించిందని విమర్శలు
- యాదగిరిగుట్టలో సీఎం పక్కన నల్గొండ జిల్లా మంత్రులను, భద్రాద్రిలో మల్లు భట్టి విక్రమార్కను కూర్చుండ బెట్టారని వివరణ
-
స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మరణించిన నిర్మాత
- ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర నిర్మాత బెల్లి జనార్ధన్ కన్నుమూత
- స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు తల తగిలి అక్కడికక్కడే మృతి
- మాజీ సైనికుడు కావడంతో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- జనార్ధన్ మృతి పట్ల చిత్ర దర్శకుడు బాబ్జి తీవ్ర దిగ్భ్రాంతి
-
నియోజకవర్గాల పునర్ విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- డీలిమిటేషన్‌లో ప్రజా ప్రయోజనమే లక్ష్యం కావాలన్న పవన్
- నియోజకవర్గాల పెంపుతో 100 మందికి కొత్త అవకాశాలు
- పునర్విభజన ప్రక్రియ దుర్వినియోగం కాకూడదని సూచన
- డీలిమిటేషన్‌పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు ఆదేశం
-
రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!
- ఆర్సీబీ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్ కన్సార్టియం
- సుమారు రూ. 16,725 కోట్లకు జరిగిన ఈ భారీ ఒప్పందం
- పురుషుల, మహిళల జట్ల యాజమాన్య హక్కుల బదలాయింపు
- కొత్త చైర్మన్‌గా ఆర్యమన్ విక్రమ్ బిర్లా, వైస్ చైర్మన్‌గా సత్యన్ గజ్వానీ
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిన నీరు
- కూకట్‌పల్లి, చందానగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం
- మణికొండలో వడగళ్ల వాన
- సహాయక చర్యలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది
-
రింకూ సింగ్‌కు ప్రమోషన్... వైస్ కెప్టెన్‌గా నియమించిన కేకేఆర్
- ఐపీఎల్ 2026 సీజన్‌కు కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ నియామకం
- 2018 నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడని తెలిపిన సీఈఓ వెంకీ మైసూర్
- కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో మార్చి 29న ముంబైతో తొలి మ్యాచ్
- గాయపడిన పేసర్ హర్షిత్ రాణా స్థానంలో కొత్త ఆటగాడి కోసం ట్రయల్స్
- ఇప్పటికే ఆకాశ్ దీప్ స్థానంలో విదర్భ పేసర్ సౌరభ్ దూబేను జట్టులోకి తీసుకున్న కేకేఆర్
-
విజయవాడలో ఉగ్ర కలకలం... ముగ్గురు యువకుల అరెస్ట్
- ఏపీలో ఉగ్రవాద సంబంధాలపై ముగ్గురు యువకుల అరెస్ట్
- ఐసిస్, ఏక్యూఐఎస్‌తో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం
- సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న ముఠా
- పాకిస్థాన్ నుంచి నిధులు అందుతున్నట్లు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్
- నిందితులకు ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్
-
గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు
- రెండు సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత బుక్ చేయాలి
- ఉజ్వల్ యోజన కింద ఉన్న వారు 45 రోజులకు బుక్ చేయాలి
- సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల తర్వాత బుక్ చేయవచ్చు
-
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క
- బడ్జెట్‌లో ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్న ఉపముఖ్యమంత్రి
- కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సమస్యలు ఉండకూడదని బీమా సౌకర్యం కల్పించామన్న భట్టి
- ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి
-
ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్
- ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ
- ఆర్డీటీకి విదేశీ నిధుల స్వీకరణకు మార్గం సుగమం
- కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
- మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్డీటీ నిర్వాహకుడు ఫెర్రర్
- గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నారా లోకేశ్