ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!
    Sat 09:53

    బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

    • జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం
    • వారానికి రెండు రోజుల సెలవులతోపాటు వేతన పెంపు కూడా
    • కేంద్రం ఆమోదం తెలపడమే తరువాయి
    Read full story
  • ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం
    Thu 20:54

    ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై బోమన్ ఇరానీ సెటైరికల్ వీడియో
    • గ్యాస్ సిలిండర్ తెమ్మంటూ ట్రంప్‌కు హాస్యంగా చురకలు
    • బోమన్ పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన ఇరాన్ నటి మందనా కరీమి
    • ఇరానీలు చనిపోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటి ప్రశ్న
    • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రాజుకున్న వివాదం
    Read full story
  • రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
    Thu 20:46

    రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు

    • శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు ప్రతీక అని వ్యాఖ్య
    • ప్రజారంజక పాలన అందించే రామరాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపు
    • శ్రీరాముడి సుగుణాలతో ఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్ష
    Read full story
  • కంపెనీలేమో ఇక్కడ... సీఎస్ఆర్ నిధులు అక్కడా?: కంపెనీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
    Thu 20:45

    కంపెనీలేమో ఇక్కడ... సీఎస్ఆర్ నిధులు అక్కడా?: కంపెనీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

    • రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాలన్న ముఖ్యమంత్రి
    • తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ప్రశ్న
    • సీఎస్ఆర్ నిధుల సమీకరణ, వినియోగం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచన
    • రాష్ట్రస్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి
    Read full story
  • అనుమానం పెనుభూతమై... భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త
    Thu 20:35

    అనుమానం పెనుభూతమై... భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త

    • కర్ణాటకలో ఘోరం
    • భార్యను రోడ్డుపై కొట్టి, ఎస్‌యూవీతో తొక్కించి హత్య
    • వివాహేతర సంబంధంపై అనుమానమే కారణం
    • నిందితుడైన భర్త అక్షయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    • కలబురగి సమీపంలో వెలుగు చూసిన ఘటన
    Read full story
  • సజ్జల మాటలు వింటుంటే నవ్వొస్తోంది: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
    Thu 20:21

    సజ్జల మాటలు వింటుంటే నవ్వొస్తోంది: ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

    • అమరావతికి మద్దతిస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న కాల్వ శ్రీనివాసులు
    • వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్
    • గతంలో రాజధానిని శ్మశానంతో పోల్చిన విషయాన్ని గుర్తుచేసిన టీడీపీ
    • ప్రజల దెబ్బతోనే వైసీపీకి ఇప్పుడు అమరావతి గుర్తొచ్చిందని విమర్శ
    • చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి
    Read full story
  • స్పీకర్ ట్రైబ్యునల్, ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
    Thu 20:17

    స్పీకర్ ట్రైబ్యునల్, ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

    • కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు బీఆర్ఎస్
    • బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు
    • స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి
    • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని కోరిన బీఆర్ఎస్
    Read full story
  • ఈసారి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఐపీఎల్ పోటీలు...?
    Thu 20:05

    ఈసారి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఐపీఎల్ పోటీలు...?

    • ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవ వేడుకలు రద్దు!
    • బెంగళూరు తొక్కిసలాట మృతులకు నివాళిగా ఈ నిర్ణయం
    • మార్చి 28న ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య తొలి మ్యాచ్
    • ఫైనల్ రోజున మాత్రం ఘనంగా వేడుకలు నిర్వహించే యోచన
    Read full story
  • పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఆర్జీ కర్ మృతురాలి తల్లి పోటీ
    Thu 19:41

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఆర్జీ కర్ మృతురాలి తల్లి పోటీ

    • 19 మంది అభ్యర్థులతో మూడవ జాబితా విడుదల చేసిన బీజేపీ
    • పానీహటి నియోజకవర్గం నుంచి తల్లి పోటీ
    • తనను గెలిపిస్తే పానిహటీ ప్రజలు గెలిచినట్లేనన్న తల్లి
    Read full story
  • తెలుగు సినిమా బలం వాళ్లే: అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 19:35

    తెలుగు సినిమా బలం వాళ్లే: అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు ఎప్పుడూ గొప్పవేనన్న అడివి శేష్
    • కోవిడ్ మహమ్మారి వల్ల వాటికి దేశవ్యాప్త ఆదరణ పెరిగిందని వెల్లడి
    • తెలుగు సినిమా బలం నిర్మాతలేనని స్పష్టీకరణ
    • ఇతర పరిశ్రమలకు, టాలీవుడ్‌కు ఉన్న తేడాను వివరించిన హీరో
    • 'డెకాయిట్' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV