ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అవును! జరిగింది తప్పే.. ఒప్పుకున్న తమిళనాడు ప్రభుత్వం
    Fri 12:50

    అవును! జరిగింది తప్పే.. ఒప్పుకున్న తమిళనాడు ప్రభుత్వం

    • తమిళనాడు మంత్రి ఇటీవల ఇచ్చిన ప్రకటనలో ఘోర తప్పిదం
    • ఇస్రో రాకెట్‌పై చైనా జెండా
    • ‘చిన్న పొరపాటు’ జరిగిందని ఒప్పుకున్న మంత్రి అనితా రాధాకృష్ణన్
    Read full story
  • పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్
    Mon 12:14

    పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్

    • ప్రజల కష్టాలపై తక్షణమే స్పందించడం పవన్ ప్రత్యేకత అన్న శేష్
    • మాటలకే కాకుండా చేతల్లో నాయకత్వాన్ని నిరూపిస్తున్నారని కితాబు
    • పవన్ వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని సోషల్ మీడియాలో పోస్ట్
    • నిజమైన ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్‌లో ఉన్నాయని వెల్లడి
    Read full story
  • రష్మిక టాటూ వెనుక ఆసక్తికర ఘటన!
    Mon 12:05

    రష్మిక టాటూ వెనుక ఆసక్తికర ఘటన!

    • రష్మిక మణికట్టుపై 'ఇర్రీప్లేసబుల్' అనే టాటూ
    • కాలేజీ రోజుల్లో రష్మికకు ఎదురైన ఒక అనుభవం
    • అమ్మాయిలు నొప్పిని భరించలేరని ఎగతాళిగా మాట్లాడిన ఒక అబ్బాయి
    • ఆ మాటలను ఛాలెంజ్‌గా తీసుకున్న రష్మిక
    Read full story
  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మరణంలోనూ స్టీరింగ్‌ వదలని పైలట్‌!
    Mon 12:02

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మరణంలోనూ స్టీరింగ్‌ వదలని పైలట్‌!

    • అహ్మదాబాద్ విమాన ప్రమాద మార్చురీలో భయానక దృశ్యాలు
    • మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్‌ సుమీత్
    • విమానాన్ని కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నం
    • పైలట్ తప్పిదమేనంటూ రిపోర్టులు
    • కోర్టులో సవాల్ చేసిన కుటుంబ సభ్యులు
    Read full story
  • చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని అమ్మేయడానికి చూస్తోంది: పేర్ని నాని
    Mon 11:55

    చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని అమ్మేయడానికి చూస్తోంది: పేర్ని నాని

    • రాష్ట్ర సంపద చంద్రబాబు, పవన్, లోకేశ్ చేతుల్లోకి వెళ్తోందన్న పేర్ని నాని
    • రెండు సంవత్సరాల కాలంలో రూ. 3.50 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ
    • 10 వేల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామనడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్య
    Read full story
  • కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం.. సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం
    Mon 11:49

    కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం.. సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం

    • కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం
    • పదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన యూడీఎఫ్ కూటమి
    • రాజకీయ ప్రత్యర్థిగా భావించే రమేశ్ చెన్నితాలకు హోం శాఖ కేటాయించిన సీఎం
    • తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఖర్గే హాజరు
    Read full story
  • రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5
    Mon 11:46

    రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5

    • ఈ నెల‌ 22న రియల్‌మీ బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5 విడుదల
    • ప్రీమియం ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం
    • బడ్స్‌లో 55dB అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రత్యేక ఆకర్షణ
    • వాచ్ ఎస్5లో 20 రోజుల బ్యాటరీ లైఫ్, ఇండిపెండెంట్ జీపీఎస్
    • భారత్‌లోనే ఈ రెండు ఉత్పత్తుల తయారీ
    Read full story
  • పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా?
    Mon 11:39

    పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా?

    • తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్
    • లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 15 వరకు పెంచిన వైనం
    • రూ. 415కు చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర
    Read full story
  • కోచ్‌ గంభీర్‌ చేతిలో సూర్యకుమార్‌ భవితవ్యం?
    Mon 11:34

    కోచ్‌ గంభీర్‌ చేతిలో సూర్యకుమార్‌ భవితవ్యం?

    • గువాహటిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భేటీ!
    • సూర్య కెప్టెన్సీపై చర్చ
    • పంత్‌ టెస్ట్ వైస్ కెప్టెన్సీపైనా చర్చ
    • సెకండ్ కీపర్ స్థానానికీ తీవ్ర పోటీ
    Read full story
  • శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి
    Mon 11:09

    శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి

    • శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ ప్రచారాన్ని ఖండించిన ఆమె తల్లి స్వర్ణలత
    • ప్రస్తుతం శ్రీలీల దృష్టి సినిమా కెరీర్, నీట్-పీజీ చదువులపైనే ఉందని వెల్లడి
    • తిరుమల దర్శనం, మ్యాచ్‌కు హాజరు కావడం యాదృచ్ఛికమేనని స్పష్టీకరణ
    • శ్రీలీల వ్యక్తిగత విషయాలపై ఆలోచించడానికి మరో 5-6 ఏళ్లు పడుతుందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV