భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 790 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 247 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (0.78%), టీసీఎస్ (0.33%), ఇన్ఫోసిస్ (0.32%), భారతి ఎయిర్ టెల్ (0.12%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.43%), మారుతి (-2.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.68%), విప్రో (-2.68%).