ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా.. ఏయే స్థానాల్లో ఎవరెవరంటే..!
    Sat 12:45

    99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా.. ఏయే స్థానాల్లో ఎవరెవరంటే..!

    • జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు
    • మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ
    • గుడివాడ అభ్యర్థిగా వెనిగండ్ల రాము
    Read full story
  • ఎల్బీ స్టేడియంలో అజారుద్దీన్ సిక్సర్ల మోత
    Mon 07:48

    ఎల్బీ స్టేడియంలో అజారుద్దీన్ సిక్సర్ల మోత

    • చాలాకాలం తర్వాత బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన అజారుద్దీన్
    • వరుస సిక్సర్లతో తన జట్టుకు విజయాన్ని అందించిన మాజీ కెప్టెన్
    • తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రజాప్రతినిధుల సందడి
    • వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
    • డప్పు వాయిస్తూ ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్యే మందుల సామేల్
    Read full story
  • టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన హోంమంత్రి అనిత
    Mon 07:39

    టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన హోంమంత్రి అనిత

    • అనకాపల్లి జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
    • సీనియర్ కార్యకర్తలను సత్కరించిన హోంమంత్రి అనిత
    • కార్యకర్తల కాళ్లకు నమస్కరించి గౌరవాన్ని చాటుకున్న మంత్రి
    • పార్టీ విజయానికి కార్యకర్తల కృషే కారణమని వ్యాఖ్య
    Read full story
  • విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్!
    Mon 07:29

    విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్!

    • నారాయణపేట జిల్లాలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం
    • మరో టీచర్ రహస్యంగా వీడియో తీసి లీక్ చేసిన వైనం
    • వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసిన స్థానికులు
    • ఇద్దరు ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్‌ సహా ఏడుగురి అరెస్ట్
    • నిందితులపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు
    Read full story
  • ఇన్సూరెన్స్ డబ్బు కోసం చోరీ నాటకం!
    Mon 07:11

    ఇన్సూరెన్స్ డబ్బు కోసం చోరీ నాటకం!

    • ఇన్సూరెన్స్ డబ్బు కోసం దొంగతనం నాటకమాడిన మహిళ
    • రూ. 27 లక్షల బంగారం దోచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు
    • సీసీ కెమెరా ఫుటేజీతో గుట్టురట్టు చేసిన అధికారులు
    • తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో జరిగిన ఘటన
    • తప్పుడు ఫిర్యాదుపై చర్యలు తప్పవన్న పోలీసులు 
    Read full story
  • ఇరాన్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్
    Mon 07:06

    ఇరాన్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్

    • ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడులు
    • బీర్‌షెబా రసాయన పరిశ్రమపై దాడితో విషవాయువుల లీక్
    • కువైట్, యూఏఈ, సౌదీపైనా విస్తరించిన ఇరాన్ దాడులు
    • ఇరాన్‌లోని పలు నగరాలపై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
    • దాడుల్లో ఇరాన్‌లో 2,000 దాటిన మృతుల సంఖ్య
    Read full story
  • మూడు వారాల్లోనే 3 బిలియన్ డాలర్ల నష్టం.. ఇరాన్‌తో పోరులో అమెరికా విలవిల
    Mon 06:49

    మూడు వారాల్లోనే 3 బిలియన్ డాలర్ల నష్టం.. ఇరాన్‌తో పోరులో అమెరికా విలవిల

    • పశ్చిమాసియాలో ఇరాన్‌తో పోరులో అమెరికాకు భారీ నష్టం
    • కుప్పకూలిన ఎఫ్-15, ఎఫ్-35 యుద్ధ విమానాలు, డ్రోన్లు
    • ఇరాన్ దాడుల్లో ధ్వంసమైన కీలక రాడార్, రక్షణ వ్యవస్థలు
    • ఇంధన విమానం కూలి ఆరుగురు సిబ్బంది మృతి
    Read full story
  • సొరచేపలకు ఆహారంగా వేస్తాం... అమెరికాకు ఇరాన్ వార్నింగ్
    Mon 06:39

    సొరచేపలకు ఆహారంగా వేస్తాం... అమెరికాకు ఇరాన్ వార్నింగ్

    • పర్షియన్ గల్ఫ్‌కు సైన్యాన్ని పంపితే సొరచేపలకు ఆహారమవుతారని అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
    • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు పూర్తి
    • ట్రంప్ ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస అని ఇరాన్ సైనిక ప్రతినిధి వ్యాఖ్య
    • ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందన్న నివేదికలు
    • ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటన
    Read full story
  • మణికొండ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
    Mon 06:28

    మణికొండ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

    • అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఒక ఫ్లాట్‌లో ఎగిసిపడిన మంటలు
    • ప్రాణభయంతో భవనం ఖాళీ చేసిన నివాసితులు
    • రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది
    Read full story
  • ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. విశాఖ, గుంటూరుకు కొత్త కలెక్టర్లు
    Mon 06:20

    ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. విశాఖ, గుంటూరుకు కొత్త కలెక్టర్లు

    • ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
    •  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్ అన్సారియాకు బాధ్యతలు
    •  ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఏపీఐఐసీలకు కొత్త అధిపతులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV