Sat 11:22 ముగిసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్.. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్ 353 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ రెండో రోజు మిగిలిన 3 వికెట్లు తీసిన స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆరంభంలోనే వ్యక్తిగత స్కోరు 2 వద్ద ఔటైన కెప్టెన్ రోహిత్ శర్మ Read full story
Fri 10:35 పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రేడ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు నిన్నటి భారీ ర్యాలీకి కారణం షార్ట్ కవరింగేనని నిపుణుల విశ్లేషణ రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఊహాగానాలు Read full story
Fri 10:21 ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు Read full story
Fri 10:13 మెదక్‌లో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ.. 120 తులాల బంగారం అపహరణ మెదక్ జిల్లా చీలపల్లి గ్రామంలో దొంగల బీభత్సం ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు ఓ ఇంట్లో 120 తులాల బంగారం, కిలో వెండి అపహరణ పెళ్లికి వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు Read full story
Fri 10:04 ఝార్ఖండ్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం చాక్లెట్ ఆశచూపి మరోసారి యత్నించడంతో వెలుగులోకి దారుణం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల ఆందోళన, రాస్తారోకో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Fri 10:00 నీట్ రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ జూన్ 21న ఆదివారం మళ్లీ పరీక్ష నిర్వహణ భారత ప్రభుత్వ ఆమోదంతోనే ఈ నిర్ణయమని వెల్లడి లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఉత్కంఠకు తెర సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల Read full story
Fri 09:54 పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పరిణామం.. మాజీ మంత్రి కుమార్తె ఉద్యోగం ఊస్ట్ పీడీఎస్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జ్యోతిప్రియ కుమార్తెపై వేటు బెంగాల్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి పదవి నుంచి ప్రియదర్శిని మల్లిక్ తొలగింపు రాజీనామా చేయాలన్న సూచనను నిరాకరించడంతో ప్రభుత్వం చర్యలు గతంలో ప్రియదర్శిని భారీ ఆదాయంపై కూడా ప్రశ్నలు Read full story
Fri 09:50 ట్రంప్ చైనా పర్యటనలో అనూహ్య పరిణామాలు.. అనధికారికంగా కఠిన ఆంక్షలు జర్నలిస్టులు, సెక్యూరిటీ సిబ్బందికి ఇక్కట్లు బాత్రూమ్‌కు అనుమతించే విషయంలోనూ ఆంక్షలు భద్రత విషయంలోనూ అమెరికా అలర్ట్ Read full story
Fri 09:44 ముంబై ఇండియన్స్‌తో 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై ఫ్రాంచైజీతో తన బంధం ముగిసిందన్న రాబిన్ సింగ్ 2010 నుంచి ఎంఐతో కొనసాగుతున్న మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్ జట్టుతో పాటు MI ఎమిరేట్స్ బాధ్యతల నుంచి కూడా ఔట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించిన రాబిన్ సింగ్ Read full story
Fri 09:42 దిగుమతి సుంకం తొలగిస్తేనే టెక్స్‌టైల్ గట్టెక్కేది.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలంటూ ప్రధానికి సీఎం విజయ్ లేఖ టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతోందని ఆందోళన గత రెండు నెలల్లో పత్తి ధర 25 శాతం పెరిగిందని లేఖలో ప్రస్తావన సుంకం రద్దు చేస్తేనే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని వెల్లడి Read full story