ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా సినిమాకు పిల్లలు రావొద్దు.. ‘తంత్ర’ నుంచి వెరైటీ వార్నింగ్
    Sat 10:07

    మా సినిమాకు పిల్లలు రావొద్దు.. ‘తంత్ర’ నుంచి వెరైటీ వార్నింగ్

    • అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి జంటగా ‘తంత్ర’
    • సినిమాకు సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్
    • క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీని ఎంచుకున్న టీం
    • ‘ఎ’ని హైలైట్ చేస్తూ మూవీ పోస్టర్లు
    Read full story
  • హైదరాబాద్ నుంచి సియాటిల్ కు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆనందం అంతా ఇంతా కాదు!
    Mon 14:58

    హైదరాబాద్ నుంచి సియాటిల్ కు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆనందం అంతా ఇంతా కాదు!

    • మైక్రోసాఫ్ట్‌లో ఫ్రెషర్‌గా చేరిన హైదరాబాద్ టెక్కీ
    • కొన్ని నెలలకే సియాటిల్‌కు పంపిన కంపెనీ
    • ప్రపంచవ్యాప్త కొత్త ఉద్యోగుల కోసం ప్రత్యేక ఈవెంట్
    • కాలేజీలో కన్న కలలు నిజమయ్యాయంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో
    • టెక్కీ అనుభవంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు
    Read full story
  • మైసూరు కార్పొరేషన్ వినూత్న ఐడియా.. అయినా అక్కడే మూత్ర విసర్జన!
    Mon 14:43

    మైసూరు కార్పొరేషన్ వినూత్న ఐడియా.. అయినా అక్కడే మూత్ర విసర్జన!

    • బహిరంగ మూత్ర విసర్జనను ఆపేందుకు మైసూరులో అద్దాల ఏర్పాటు
    • ప్రాజెక్టు కోసం రూ.9.5 లక్షలు ఖర్చు చేసిన నగర కార్పొరేషన్
    • అద్దాల ముందే ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన వైనం
    • అతడిని గమనించి చేయి చేసుకున్న స్థానికుడు
    Read full story
  • త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
    Mon 14:38

    త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు

    • విజయ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న సుచిత్ర
    • ఆయన జీవితంలోకి కొందరు పరాన్నజీవుల మాదిరి ప్రవేశిస్తున్నారని వ్యాఖ్య
    • త్రిష అంటే తనకు ఇష్టం ఉండదన్న సుచిత్ర
    Read full story
  • ఇప్పటి వరకు చర్యలేవి?: బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
    Mon 14:36

    ఇప్పటి వరకు చర్యలేవి?: బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి

    • 8న ఫిర్యాదు వస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
    • కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం
    • కేసు వివరాలను సీఎంకు వివరించిన డీజీపీ సీవీ ఆనంద్
    Read full story
  • కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా?
    Mon 14:24

    కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా?

    • అలవెన్సులతో కలిపి విజయ్ నెల జీతం రూ. 2.85 లక్షలు
    • చెన్నైలో అధికారిక బంగ్లా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వంటి సౌకర్యాలు
    • ముఖ్యమంత్రిగా విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
    • పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రయోజనాలు
    Read full story
  • ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా
    Mon 14:21

    ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా

    • ధోనీ ఇచ్చిన సలహాతోనే రికార్డు ఫిఫ్టీ సాధ్యమైందన్న ఉర్విల్ పటేల్
    • లక్నోపై 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి రికార్డు సమం
    • తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని తండ్రికి అంకితమిచ్చిన యువ బ్యాటర్
    • మానసికంగా స్పష్టంగా ఉండాలని ధోనీ సూచించినట్లు వెల్లడి
    Read full story
  • ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు!
    Mon 14:20

    ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు!

    • అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని మోదీ
    • మోదీ పిలుపుతో కుప్పకూలిన ఏవియేషన్, ట్రావెల్ షేర్లు
    • ఇండిగో, స్పైస్‌జెట్, థామస్ కుక్ షేర్లలో భారీ పతనం
    • 12 శాతం వరకు నష్టపోయిన పలు ఆభరణాల కంపెనీల షేర్లు
    Read full story
  • దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి
    Mon 14:17

    దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి

    • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కంచె పనులు
    • అవసరమైన భూమిని 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్ కు బదిలీ చేయాలన్న సువేందు అధికారి
    • ఈరోజు నుంచే భూ బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి
    Read full story
  • చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!
    Mon 14:02

    చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!

    • నిన్న హైదరాబాదులో పర్యటించిన ప్రధాని మోదీ
    • ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రాక
    • చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాలకు పూజలు
    • ఆ విగ్రహాలు తన మామ ఎన్టీఆర్ ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు
    • పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని వివరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV