-
ఇతరుల ప్రొఫైల్ పిక్ ను స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!
- బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్న వాట్సాప్
- పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం కాదంటూ నోటిఫికేషన్లు
- వెబ్ వర్షన్‌లో చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసేందుకు మరో ఫీచర్ పరిశీలన
-
తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
- హిందూ మహాసముద్రానికి విస్తరించిన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు
- అమెరికా సైనిక స్థావరం డియాగో గార్సియాపై ఇరాన్ క్షిపణి ప్రయోగం
- విఫలమైనప్పటికీ అమెరికాను ఆత్మరక్షణలో పడేసిన దాడి
- ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిక
- దాడుల్లో కీలక సైనిక నేతలను కోల్పోతున్న ఇరాన్
-
ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు.. 120 శాతం కష్టపడాలి: సహచరులకు కోహ్లీ పిలుపు
- ఈ నెల 28న ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం
- తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ పోరు
- సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ
- గతేడాది కష్టపడి కప్ గెలిచామని, ఈసారి మరింత కఠినంగా ఉంటుందన్న కోహ్లీ
- 9,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్న కోహ్లీ
-
ఆదాయపు పన్ను కొత్త రూల్స్.. వేతన జీవులకు భారీ ఊరట, కఠిన నిబంధనలు!
- ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం, నిబంధనల అమలు
- పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి భారీగా పెరిగిన అలవెన్సులు
- హైదరాబాద్, బెంగళూరు సహా 8 నగరాలకు 50% HRA మినహాయింపు వర్తింపు
- 'ప్రీవియస్ ఇయర్', 'అసెస్మెంట్ ఇయర్' బదులు ఒకే 'టాక్స్ ఇయర్' విధానం
- HRA క్లెయిమ్ కోసం యజమాని-అద్దెదారు సంబంధాన్ని ప్రకటించడం తప్పనిసరి
-
తమిళనాట అనూహ్య పొత్తు.. ఒక్కటైన శశికళ, రామదాస్!
- తమిళనాడులో అనూహ్య రాజకీయ పరిణామం
- రాబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీకి నిర్ణయం
- సొంత పార్టీల్లో పట్టు కోల్పోవడంతో రాజకీయ మనుగడ కోసం కూటమి
- ప్రధాన పార్టీల ఓట్లకు గండి పడుతుందనే అంచనాలు
-
వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలు.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు
- కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతి
- హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా కౌన్సెలింగ్ నిర్వహణకు ఉత్తర్వులు
- మొత్తం 209 మంది ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ
- గత బదిలీల్లో మార్గదర్శకాలు పాటించలేదంటూ కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు
- మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
-
తండ్రి కోసం కొడుకు విజ్ఞప్తి.. స్పందించిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?
- తన తండ్రి చక్కెర తినే అలవాటు మాన్పించాలని ప్రధాని మోదీకి ఓ యువకుడి విజ్ఞప్తి
- యువకుడి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసి స్పందించిన ప్రధాని మోదీ
- చక్కెర వాడకం తగ్గించుకోవాలని యువకుడి తండ్రితో పాటు అందరికీ సూచన
- ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు
-
గెలిచామన్న ట్రంప్... అదో భ్రమేనన్న ఇరాన్
- ఇరాన్ సైనిక శక్తిని నిర్మూలించామన్న అమెరికా
- అవి కట్టుకథలంటూ కొట్టిపారేసిన ఇరాన్
- ప్రస్తుత పరిస్థితిని వియత్నాం యుద్ధంతో పోలిక
- ట్రంప్ ప్రకటనలు 'ఫైవ్ ఓ క్లాక్ ఫోల్లీస్' వంటివని ఎద్దేవా
-
90 శాతం తక్కువ ధరకే సెమాగ్లుటైడ్.. ధరల యుద్ధానికి తెరలేపిన నాట్కో ఫార్మా
- మార్కెట్లోకి నాట్కో ఫార్మా జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
- అసలు బ్రాండ్ ధర కన్నా 90 శాతం తక్కువకే లభ్యం
- డానిష్ కంపెనీ నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో విడుదల
- డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో వాడే ఈ ఔషధాన్ని తెచ్చిన హైదరాబాద్ సంస్థ
- ఏప్రిల్‌లో పెన్ డివైజ్ విడుదలకూ నాట్కో ప్రణాళిక
-
సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లిన సీఎం
- శ్రీవారి అన్నదాన ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం