Wed 16:23 అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ గోవాలో జరిగిన వివాహం హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు Read full story
Mon 15:18 ఐపీఎల్‌లో చేతబడి నిజమే.. ఒక ఓనర్ అలా చేసేవారు: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు సీఎస్కే-ఎస్ఆర్ హెచ్ మ్యాచ్‌లో ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్ వీడియో వైరల్ ఐపీఎల్‌లో గతంలో చేతబడి జరిగిందన్న లలిత్ మోదీ ఓ జట్టు ఓనర్ ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలా చేశారని వెల్లడి అయితే, చెన్నై జట్టు రాసినట్టుగా చెప్తున్న లేఖ నకిలీదని స్పష్టీకరణ తన మూవీ/టీవీ సిరీస్‌లో పూర్తి వివరాలు బయటపెడతానని ప్రకటన Read full story
Mon 15:17 బీసీసీఐ కొత్త వ్యూహం.. ఒకేసారి రెండు భారత జట్లు.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండో జట్టు! ఒకేసారి రెండు టీ20 జట్లను ఆడించేందుకు బీసీసీఐ ప్రణాళిక ఏషియన్ గేమ్స్, వెస్టిండీస్ సిరీస్ ఒకేసారి జరగడమే ఇందుకు కారణం 30-35 మంది ఆటగాళ్లతో బలమైన టాలెంట్ పూల్ ఏర్పాటుపై దృష్టి ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో రెండో జట్టును బరిలోకి దించే యోచన Read full story
Mon 15:13 జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చన్న జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ ఉత్తర జపాన్‌లో సన్రికు ప్రాంతంలో భూకంపం Read full story
Mon 14:53 డీఎంకే పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారు: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం డీఎంకే, దాని మిత్రపక్షాల వైఖరిపై విమర్శల వర్షం డీఎంకే పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపు Read full story
Mon 14:52 వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ప్రతిభ.. అతడు భవిష్యత్ స్టార్: శ్రేయస్ అయ్యర్ రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై శ్రేయస్ ప్రశంసలు వైభవ్ భవిష్యత్ తరం ఆటగాడని, అరుదైన ప్రతిభ అని కితాబు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటేనే లక్ష్యంపై స్పష్టత ఉంటుందని వ్యాఖ్య Read full story
Mon 14:39 లోకేశ్... ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా వద్దకు వచ్చావా?: లక్ష్మీపార్వతి చంద్రబాబు పుట్టినరోజున నారా కుటుంబంపై లక్ష్మీపార్వతి విమర్శలు జగన్ ముందు నీవెంత అంటూ లోకేశ్ పై మండిపాటు ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా అని ప్రశ్న Read full story
Mon 14:33 నన్ను ‘ప్లేయర్’ అనేవారు.. చీర లాగారు, అసభ్యకరంగా తాకారు: టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన నాసిక్ టీసీఎస్‌లో ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. మత మార్పిడి ఆరోపణలు సహోద్యోగులపై ఫిర్యాదు చేసిన నవ వధువు.. 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు మహిళా మేనేజర్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సిట్ ఇది ‘కార్పొరేట్ జిహాద్’ అని మహారాష్ట్ర సీఎం వ్యాఖ్య ఆరోపణలను ఖండించిన టీసీఎస్.. నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసిన యాజమాన్యం Read full story
Mon 14:25 హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన నేత చంద్రబాబు: బర్త్ డే విషెస్ తెలిపిన ధర్మపురి అరవింద్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీ అరవింద్ 1990లలోనే స్పష్టమైన విజన్‌తో చంద్రబాబు పనిచేశారని ప్రశంస హైటెక్ సిటీతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించారని కితాబు Read full story
Mon 14:07 చంద్రబాబుకు సానా సతీష్ బర్త్ డే విషెస్.. పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంస ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అని ప్రశంస ఐటీ, డ్వాక్రా విప్లవాలను గుర్తు చేసిన ఎంపీ సతీష్ బాబు Read full story