Fri 20:59 ఎవరు ఎంత గింజుకున్నా జనసేన-టీడీపీ ఓట్ షేర్ చీల్చలేరు: నాగబాబు ఏపీలో త్వరలో ఎన్నికలు జనసేన, టీడీపీ మధ్య పొత్తు అయోమయానికి గురిచేసే ప్రయత్నం జరుగుతోందన్న నాగబాబు పొత్తు విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ ధీమా Read full story
Thu 18:43 నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే ప్రారంభం కావాలని ఆదేశం ఎస్‌ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం ఇప్పటికే 114 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వెల్లడించిన అధికారులు అనుమతులు, భూ కేటాయింపులు వేగవంతం చేయాలని సీఎం సూచన Read full story
Thu 18:34 నెట్ ఫ్లిక్స్ ఫ్రీ అనగానే నమ్మేశాడు... రూ.1 లక్ష టోకరా వేశారు! బెంగళూరులో ఉచిత నెట్‌ఫ్లిక్స్ పేరుతో సైబర్ మోసం స్టోర్ మేనేజర్ నుంచి రూ.లక్ష కాజేసిన నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన నకిలీ యాప్ లింక్‌తో మోసం 'ట్యూబీ' అనే యాప్‌తో బ్యాంకు వివరాలు చోరీ అపరిచిత యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక Read full story
Thu 18:26 ఫీచర్ పనిచేస్తుందా, లేదా... చెరువులో టెస్లా సైబర్ ట్రక్ నడిపాడు.. డ్రైవర్ అరెస్ట్! 'వేడ్ మోడ్' ఫీచర్ పరీక్ష కోసం సైబర్‌ట్రక్‌ను సరస్సులోకి నడిపిన డ్రైవర్ టెక్సాస్‌లో ఘటన, వాహనం నీటిలో చిక్కుకుపోవడంతో అరెస్ట్ ట్రక్కును బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వాహన సామర్థ్యం ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధం కాదన్న పోలీసులు నీటి నష్టం వారెంటీ కిందకు రాదని టెస్లా హెచ్చరిక Read full story
Thu 18:25 నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో అనిపిస్తోంది: కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దేశంలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ పార్టీ 5 రోజుల్లోనే ఇన్స్టాలో 1.4 కోట్లకు పైగా ఫాలోయర్లు ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ Read full story
Thu 18:06 సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. యూరప్‌లో పనిపై భారతీయుడి వీడియో వైరల్ పోలాండ్‌లో భారతీయుడికి ఎదురైన వర్క్ కల్చర్ షాక్ సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం మొదలవుతుందని వెల్లడి ప్రమోషన్ల కన్నా వ్యక్తిగత శాంతికే యూరప్‌లో ఎక్కువ విలువిస్తారని స్పష్టం నిజమైన సక్సెస్ అంటే బిజీగా ఉండటం కాదని కొత్త అర్థం చెప్పిన వైనం Read full story
Thu 18:05 కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో కేటీఆర్ ను కలిసిన కోదాడ మాజీ ఎమ్మెల్యే పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలన్న కేటీఆర్ Read full story
Thu 18:03 అసోం అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. మమతా బెనర్జీకి అనుకూలంగా నినాదాలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో "మమతా దీదీ జిందాబాద్" అంటూ నినాదాలు మండియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అహ్మద్ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు టీఎంసీలో చేరిక Read full story
Thu 17:48 రేవంత్ అబద్ధం చెప్పారా లేక బండి సంజయ్ అబద్ధం చెప్పారా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కొడుకుని తానే పోలీసులకు అప్పగించానన్న బండి సంజయ్ భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారన్న రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజమన్న ప్రవీణ్ కుమార్ Read full story
Thu 17:45 48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ! నిప్పుల కొలిమిలా ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత పలు జిల్లాల్లో 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదు వచ్చే సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిక Read full story