భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత
- 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దత్తా గైక్వాడ్
- 50వ దశకంలో భారత జట్టుకు ఆడిన వైనం
- కెరీర్ లో 11 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం
- 4 టెస్టుల్లో భారతకు నాయకత్వం
రంజీ ట్రోఫీలో 3,139 పరుగులు చేశారు. వాటిలో 14 సెంచరీలు ఉన్నాయి. దేశవాళీల్లో దత్తా గైక్వాడ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 249 పరుగులు. ఆయన బౌలర్ కూడా. దేశవాళీ పోటీల్లో 25 వికెట్లు పడగొట్టారు. 50వ దశకంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందారు.