Mon 20:31 ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తికి ప్రధాని ఫోన్ కోల్ కతాలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన మిథున్ చక్రవర్తి హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన వైద్యులు వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలిన వైనం ప్రధాని తనను మందలించారన్న మిథున్ Read full story
Wed 19:11 ఐపీఎల్ ఎఫెక్ట్... సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ మారింది! వాయిదా పడ్డ సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఐపీఎల్ సీజన్ కారణంగానే వాయిదా వేస్తున్నట్టు ప్రకటన గన్‌తో ఉన్న సమంత కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం Read full story
Wed 19:00 5,000 ఏళ్ల కిందటే కృత్రిమ ద్వీపాలు.. ప్రాచీన మానవుల అద్భుత నైపుణ్యం! స్కాట్లాండ్‌లో 5,000 ఏళ్ల క్రితం నాటి కృత్రిమ ద్వీపం గుర్తింపు ప్రాచీన మానవుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమన్న శాస్త్రవేత్తలు నియోలిథిక్ కాలంలోనే నిర్మాణ సాంకేతికతలో ప్రావీణ్యం సాధించిన పూర్వీకులు రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణం వయసును నిర్ధారించిన పరిశోధకులు మానవ చరిత్రపై అవగాహనను మార్చేస్తున్న తాజా ఆవిష్కరణ Read full story
Wed 19:00 అమెరికా 51వ రాష్ట్రంగా వెనెజువెలా... ట్రంప్ పోస్టుతో దుమారం ట్రంప్ పోస్టును ఖండించిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు పోస్టు చైనా అధ్యక్షుడితో సమావేశానికి ముందు పోస్టుపై చర్చ Read full story
Wed 18:47 సైబర్ నేరాలపై చంద్రబాబు ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఏపీలో సైబర్, ఆర్థిక నేరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా బాధితులు రూ. 652 కోట్లు నష్టపోయారని వెల్లడి రూ. 116 కోట్లను కాపాడగలిగిన సీఐడీ, బ్యాంకింగ్ వ్యవస్థ సైబర్ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశం విజయవాడ, విశాఖ, తిరుపతిలలో ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు Read full story
Wed 18:30 ఐఎండీ కొత్త టూల్.. మీ పక్క కాలనీలో వర్షం ఎప్పుడు పడుతుందో కూడా చెప్పేస్తుంది! కిలోమీటర్ పరిధిలో వర్ష సూచనలు అందించే ఏఐ టూల్ ప్రారంభం ఉత్తరప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చిన కేంద్ర భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ 10 రోజుల ముందుగానే అత్యంత కచ్చితమైన వాతావరణ అంచనాలు వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాలకు గొప్ప ప్రయోజనం త్వరలో ఇతర రాష్ట్రాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు Read full story
Wed 18:14 బండ్ల గణేష్ తో వివాదంపై మరోసారి స్పందించిన నిర్మాత పీవీపీ బ్యాంకు తరహా వడ్డీకి అప్పు ఇచ్చినట్లు వెల్లడి దానిని వసూలు చేసుకోవాలనుకుంటే ఇబ్బంది తలెత్తిందన్న పీవీపీ చిత్ర పరిశ్రమలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు అని అభిప్రాయం Read full story
Wed 18:12 విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం: కమల్ హాసన్ 717 మద్యం దుకాణాలను మూసివేయడం పట్ల కమల్ అభినందన దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందని వ్యాఖ్య విజయ్‌ను కేవలం నటుడిగా మాత్రమే చూడవద్దన్న కమల్ Read full story
Wed 18:08 కిడారి శ్రావణ్ పెళ్లి వేడుకకు హాజరైన నారా లోకేష్.. ఫొటోలు ఇవిగో! జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ వివాహానికి హాజరైన మంత్రి నారా లోకేష్ పాడేరు సమీపంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మార్గమధ్యంలో ప్రజలను కలిసి వినతులు స్వీకరించిన లోకేష్ పలుచోట్ల టీడీపీ శ్రేణులు, గిరిజనులతో ముఖాముఖి సోషల్ మీడియా ద్వారా పర్యటన వివరాలు వెల్లడి Read full story
Wed 17:52 హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఒక దీపం వెలిగిస్తే చాలు: సుప్రీంకోర్టు ఆలయాల్లో మహిళల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని తొమ్మిది మండి జడ్జిల బెంచ్ హిందూ మతం అనేది ఒక జీవన విధానం అన్న జస్టిస్ నాగరత్న Read full story