న్యూయార్క్ జడ్జిగా భారత సంతతి వ్యక్తి.. తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డు
- అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా సంకేత్ జయేశ్ బల్సారా
- 2017 నుంచి అదే కోర్టులో న్యాయమూర్తిగా సేవలు
- సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, నియంత్రణ వ్యవహారాల్లో సంకేత్ నిపుణుడు
ఆయన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం భారత్, కెన్యా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ వ్యవహారాల్లో సంకేత్ నిపుణుడు. ఆయన తండ్రి న్యూయార్క్ మున్సిపాలిటీలో ఇంజినీర్ కాగా, తల్లి నర్సుగా పనిచేస్తున్నారు.