Tue 07:05 మానవుడి మెదడులో తొలి న్యూరాలింక్ చిప్ అమరిక.. ప్రకటించిన ఎలాన్ మస్క్ ఓ పేషెంట్ మెదడులో ఒక న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్టు వెల్లడించిన మస్క్ ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ప్రకటన మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ప్రయోగ లక్ష్యం Read full story
Wed 06:52 నైజీరియాలో ఐసిస్‌పై వైమానిక దాడులు.. 175 మంది ఉగ్రవాదుల హతం నైజీరియాలో అమెరికా, స్థానిక బలగాల సంయుక్త దాడులు ఉగ్ర స్థావరాలు, ఆయుధ డిపోలు ధ్వంసం ఇటీవలే ఐసిస్ సెకండ్ ఇన్ కమాండ్‌ను మట్టుబెట్టిన దళాలు తీవ్రవాదంపై పోరులో ఇది కీలక సహకారమన్న నైజీరియా అధ్యక్షుడు Read full story
Wed 06:51 ఏపీలో బీసీల ఉపాధికి కొత్త స్కీం.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయమే లక్ష్యం బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆదరణ 3.0 పథకమన్న మంత్రి సవిత ఈ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడి కులవృత్తుల వారికి ఆధునిక పనిముట్లు, నైపుణ్య శిక్షణ ఇస్తామన్న మంత్రి Read full story
Wed 06:36 లైవ్‌లో రిషభ్ పంత్ బూతులు.. ఓటమిపై తీవ్ర అసహనం రాజస్థాన్‌పై ఓటమి తర్వాత తీవ్ర అసహనానికి గురైన రిషభ్ పంత్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అసభ్య పదజాలం ఓటమి ఎదురైనా తమది గొప్ప జట్టేనని, ఆత్మవిశ్వాసం తగ్గలేదని వ్యాఖ్య ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే లక్నో నిష్క్రమణ Read full story
Wed 06:30 అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్ లండన్ మ్యూజియంలోని వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తేవాలని పిటిషన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన పలు హిందూ సంఘాలు విగ్రహం కోహినూర్ కన్నా విలువైందని పిటిషనర్ల వాదన భోజ్‌శాలను వాగ్దేవి ఆలయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు Read full story
Wed 06:25 సెంచరీ చేజారినా.. జట్టును గెలిపించిన సూర్యవంశీ 7 వికెట్ల తేడాతో లక్నోపై రాజస్థాన్ ఘన విజయం 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఆర్‌ఆర్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. రాణించిన ధ్రువ్ జురెల్ Read full story
Wed 06:21 పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఎయిర్‌టెల్ నుంచి 'ప్రయారిటీ పోస్ట్ పెయిడ్' పేరుతో కొత్త సేవలు 5G నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీతో నిరంతరాయ కనెక్టివిటీ రద్దీ ప్రదేశాల్లోనూ మెరుగైన నెట్‌వర్క్ అనుభవం అందిస్తుందని హామీ ప్రస్తుత పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ రూ.449 నుంచి ప్రారంభమవుతున్న ప్రయారిటీ ప్లాన్లు Read full story
Wed 06:08 టీమిండియా టెస్టు, వన్డే జట్లలో నితీశ్ కు చోటు... అగార్కర్ ఏమన్నాడంటే...! అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి నితీశ్‌పై ప్రశంసలు కురిపించిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుత ఆల్ రౌండర్లలో నితీశ్ అత్యుత్తమమని వ్యాఖ్య వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అవకాశాలు ఇస్తామని వెల్లడి Read full story
Tue 22:54 విలాసాలకు కాదు, పూట గడవడానికే అప్పులు.. అమెరికన్ల ఆర్థిక కష్టాలపై సర్వే! అమెరికాలో విలాసాల కోసం కాకుండా నిత్యావసరాల కోసం అప్పులు చేస్తున్న ప్రజలు యూగవ్ సర్వే ప్రకారం 58 శాతం అమెరికన్లు అప్పుల్లో ఉన్నారని వెల్లడి ధరలు పెరిగినంతగా జీతాలు పెరగకపోవడమే దీనికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో 18.8 ట్రిలియన్ డాలర్లకు చేరిన కుటుంబ రుణాలు ఇది ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు నిపుణుల విశ్లేషణ Read full story
Tue 22:36 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్... క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అంటూ ప్రెస్ నోట్ వైరల్ ఫిల్మ్ ఛాంబర్ పేరుతో వైరల్ అయిన ప్రెస్ నోట్‌పై స్పందించిన సురేష్ బాబు అది ఫేక్ నోట్ అని, తాము అధికారికంగా జారీ చేయలేదని వెల్లడి సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ఛాంబర్ 'పెద్ది' సినిమా ప్రదర్శనపై ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టీకరణ Read full story