01 Sat 10:39 మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు.. బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారని కేజ్రీవాల్ ఆరోపణ పార్టీ మారితే రూ.25 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందన్న ఢిల్లీ సీఎం లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరెస్ట్ అవుతారని బెదిరించాని ఆరోపణ
02 Wed 12:07 భారత్‌లో సేవలకు అడ్డంకులు.. ఎలాన్ మస్క్ కంపెనీ ఏమందంటే..! భారత్‌లో శాటిలైట్ సేవలకు అనుమతులు నిలిచిపోయాయన్న వార్తలను ఖండించిన స్టార్‌లింక్ భారత ప్రభుత్వంతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని స్పష్టీకరణ ఇరాన్ వివాదం కారణంగా అనుమతులు నిలిచాయన్న నివేదికలను తోసిపుచ్చిన కంపెనీ భారత్ సార్వభౌమ, భద్రతా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మోడల్ అభివృద్ధి చేశామని వెల్లడి దేశంలో త్వరలోనే సేవలు ప్రారంభించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రకటన
03 Wed 11:47 దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం ప్రభుత్వ లాంఛనాలతో దిగ్గజ దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నిర్మాతల సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడిన టీఎఫ్ఏపీఏ
04 Wed 11:45 ఆయన నాపై చెరగని ముద్ర వేశారు: భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగం! ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన భారతీరాజా భారతీరాజాతో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయన్న మెగాస్టార్
05 Wed 11:28 ఏషియన్ గేమ్స్ కోసం పాక్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. సీనియర్లకు నో ఛాన్స్! ఆసియా గేమ్స్ 2026 కోసం 15 మంది సభ్యులతో పాకిస్థాన్ జట్టు ప్రకటన జట్టు కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్, వైస్ కెప్టెన్‌గా అబ్దుల్ సమద్ నియామకం జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఈ క్రీడలు జట్టులోని 15 మందిలో నలుగురు ఇంకా అంతర్జాతీయ టీ20 ఆడని యువ ఆటగాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న పీసీబీ
06 Wed 11:26 రామ్ చరణ్ ‘పెద్ది’ వివాదంపై అదా శర్మ కామెంట్స్ 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్రపై ట్రోలింగ్ తాను ఆ సినిమా చూడలేదన్న అదా శర్మ ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
07 Wed 11:02 విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్! ప్రపంచంలోని 16 అత్యంత అందమైన హోటళ్లను ప్రకటించిన ప్రిక్స్ వెర్సైల్స్ ఈ జాబితాలో భారత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ది ఒబెరాయ్ రాజ్ గఢ్ ప్యాలెస్‌కు స్థానం విలాసంతో పాటు నిర్మాణం, డిజైన్, సాంస్కృతిక ప్రాముఖ్యతకు గుర్తింపు చైనా, ఇటలీల నుంచి రెండేసి హోటళ్లకు జాబితాలో చోటు సౌదీ అరేబియాలోని ఎడారి నుంచి ఫ్రాన్స్‌లోని చారిత్రక భవనాల వరకు ఎంపిక
08 Wed 10:55 భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్! అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన భారతీరాజా తీవ్ర విషాదంలో మునిగిపోయిన సినీ ప్రపంచం భారతీరాజా మరణం కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అన్న పవన్
09 Wed 10:52 అదే అసలైన పరీక్ష.. అలా పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు: ప్రధాని మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని అరుదైన ఘనత ప్రజాసేవే సుపరిపాలనకు అసలైన పరీక్ష అని 'ఎక్స్'లో పేర్కొన్న ప్రధాని అంకితభావం, వినమ్రత, కర్తవ్య దీక్షతో పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారని వ్యాఖ్య మోదీ రికార్డుపై ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశం, వేడుకలు
10 Wed 10:15 మోదీనామిక్స్ @12: పునాదులు పటిష్ఠం... ఇక కావాల్సింది నిచ్చెన! 12 ఏళ్ల మోదీనామిక్స్‌పై సమగ్ర విశ్లేషణ దేశ ఆర్థిక రూపురేఖలు మార్చిన ఐదు కీలక సంస్కరణలు జీఎస్టీ, ఐబీసీ, డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత భద్రత కాదు, అభివృద్ధి కావాలంటున్న గ్రామీణ భారతం భూమి, వ్యవసాయ, న్యాయ సంస్కరణలే తదుపరి సవాల్